Home » Tag » HELICOPTER
ఒకప్పుడు... ఊ అంటే హెలికాప్టర్ ఎక్కే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎంత దూరమైనా కార్లల్లోనే వెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ కాలు బయటపడితే హెలికాప్టర్ వచ్చి వాలేది.
దేవభూమి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్నాథ్ ఆలయం వద్ద ఈ ఉదయం పెను హెలికాప్టర్ ప్రమాదం తప్పింది. కేదార్నాథ్ లో భక్తులను తీసుకెళ్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పడంతో అక్కడి భక్తులు భయంతో పరుగుతు తీశారు.
టీ ట్వంటీ (T20) ప్రపంచకప్ (World Cup) కు కౌంట్ డౌన్ మొదలయింది. ఇప్పటికే అన్ని దేశాలు తమ జట్లను కూడా ప్రకటించాయి. ఇటీవలే బీసీసీఐ (BCCI) కూడా భారత జట్టును ఎంపిక చేసింది.
మలేషియా (Malaysia) దేశంలో రెండు హెలికాప్టర్లు (Helicopter) ఢీకొని 10 మంది దుర్మరణం పాలయ్యారు.
ఇప్పుడు విమానాలు, హెలికాప్టర్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. చార్టర్డ్ ఫ్లైట్స్, హెలికాప్టర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. ప్రస్తుతం వీటి అద్దెలు డబుల్ అయ్యాయని మార్కెట్ వర్గాలంటున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, పలు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు బయల్దేరారు. అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలసి మేడిగడ్డ సందర్శనకు వెళ్తున్నారు.
చంద్రబాబు నాయుడు.. శనివారం అరకు నియోజకవర్గంలో రా కదలిరా బహిరంగసభకు హాజరవ్వాల్సి ఉంది. ఇందుకోసం మొదట ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు. విశాఖ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరారు.
తమిళనాడును భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గత మూడు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఒక్కరోజు 525 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. భారీ వర్షాలతో రాష్ట్రంలోని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
విశాఖపట్నం : విశాఖపట్నం సాగర తీరం లో యుద్ధ నౌకల కవాతు.. ప్రజలను ఆకర్షిస్తున్నాయి. వినీలాకాశపు గగన తలంలో హెలికాప్టర్ పహారా.. మూలకు నేవీ కమాండో కదన దూకుడు.. రివ్వున దూసుకొచ్చిన మిసైల్స్ ను.. యువత తమ ఫోన్లో వీడియోలను చిత్రికరిస్తున్నారు. మెరుపు వేగంతో వెళ్లిన యుద్ధ విమానాలు.. త్రివర్ణ పథకాంతో గాల్లో చక్కర్లు కొట్టిన హెలికాప్టర్
వైఎస్ జగన్ మరోసారి తన తన మంచి మనసును, ఉదారతను చాటుకున్నారు. గుండె తరలింపు కోసం.. ఏకంగా తన అధికారిక హెలికాప్టర్‌ను ఏర్పాటుచేసి మానవత్వం చాటారు. తాను మరణిస్తూ మరో ఐదుగురు జీవితాల్లో వెలుగులు నింపిన యువకుడి గుండెను తరలించడానికి.. తాను ఉపయోగించే హెలికాప్టర్ ఏర్పాటు చేశారు.