Home » Tag » Hema
యాంకర్, నటి రోహిణి.. డ్రగ్స్ కేసులో పోలీసులకు దొరికింది. నిజంగా కాదులేండి.. ఓ మూవీ టీజర్లో! ది బర్త్‌డే బాయ్ అనే పేరుతో ఓ సినిమా వస్తోంది.
ఈ మధ్య మీడియాలో కుదిపేసిన బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rave Party) కేసు గురించి అందరికీ తెలిసిందే. ఈ కసులో సినీ నటి హేమ పాల్గొన్న విషయం కూడా మీడియాలో చూశాము. డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారన అయినట్లు కూడా వార్తలు రావడంతో మా అసోసియేషన్ (Maa Association) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rave Party) కేసులో విచారణకు రావాలని టాలీవుడ్ (Tollywood) నటి హేమకు (Tollywood Actors) పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.
బిగ్‌బాస్ (Bigg Boss) క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సామాన్యులను సెలబ్రిటీల (Celebrities) ను చేస్తుంది.. సెలబ్రిటీల్లోని హీరోలను పరిచయం చేస్తుంది. తెలుగులో అయితే ఈ ప్రోగ్రామ్ మరీ ఫాలోయింగ్ ఎక్కువ. తెలుగులో సీజన్ 8 స్టార్ట్ చేసేందుకు చానెల్ నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కంటెస్టెంట్ల ఎంపికపై కూడా ఓ క్లారిటీకి వచ్చేశారు.
ఈమధ్యకాలంలో ఎక్కువ దుమారం రేపిన అంశం బెంగళూరు రేవ్ పార్టీ. పక్కా సమాచారంతో బెంగళూరు పోలీసులు రేవ్ పార్టీ జరుగుతున్న జి.ఆర్. ఫామ్‌హౌస్‌కి చేరుకొని అందులో పాల్గొన్న వారందర్నీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
కర్ణాటకను మాత్రమే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న విషయం రేవ్ పార్టీ. బెంగళూరు పోలీసులు తాజాగా నటి హేమకు రేవ్ పార్టీకి సంబంధించి నోటీసులు కూడా జారీ చేశారు. మే 27న విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.
సినిమా ఛాన్సులు ఉండవు. ఎక్కడా సినిమాల్లో కనిపించరు. ఏడాదికి పట్టుమని పది సినిమాలు కూడా చేయరు. పోనీ సినిమాలు చేసినా ఒక మూవీకి 10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం రాదు. కానీ రోజువారి జీవితం చూస్తే చాలా కాస్టీ లీ గా ఉంటుంది.
బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొని అడ్డంగా దొరికిన నటి హేమ... నేను అక్కడ లేను... హైదరాబాద్ లో ఉన్నా అంటూ ఫేక్ వీడియోలు పెట్టి ఆ తర్వాత అడ్డంగా బుక్కయింది.
బెంగళూరు రేవ్ పార్టీ రేపుతున్న రచ్చ.. టాలీవుడ్‌తో పాటు పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. బర్త్ డే పార్టీ పేరుతో వాసు రేవ్ పార్టీ కండక్ట్ చేశాడు. పోలీసులు రైడ్ చేసి.. 103మందిని అదుపులోకి తీసుకున్నారు.
బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరల్లోని ఓ ఫాం హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో ఐదుగురిని పోలీసులు నిందితులుగా చేర్చారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో సినీ, రాజకీయ ప్రముఖులు ఎంతమంది ఉన్నారు..? ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు..? అనేది తెలియలేదు.