Home » Tag » Hero dharshan
కన్నడ యాక్టర్ దర్శన్ తన అభిమానినే హత్య చేయించిన వ్యవహారం దేశవ్యాప్తంగా ఎంత హాట్ టాపిక్‌గా మారిందో సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. తన ప్రేయసిని కామెంట్ చేశాడన్న కారణంతో అభిమానిని అత్యంత కిరాతకంగా హత్య చేయించాడు దర్శన్. ఈ కేసులో ప్రస్తుతం అతను జైలులో ఉన్నాడు.