Home » Tag » heroine
సినీ హీరోయిన్లు, హీరోల ఫోన్ కాల్స్ కూడా ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. వారి వ్యక్తిగత విషయాలను, ప్రొఫెషనల్ విషయాలను గుట్టు చప్పుడు కాకుండా తెలుసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొందరిని బ్లాక్ మెయిల్ చేసి భారీగా డబ్బులు కూడా లాగారని టాక్.
సూర్యకిరణ్ మరణానికి తనను బాధ్యురాలిని చేస్తూ.. రకరకాల వార్తలు రాసుకొచ్చినా.. ఎవరికి వారు కథనాలు వండి వార్చినా.. కల్యాణి ఇంకా మౌనంగానే ఉంది. సోషల్ మీడియా, మెయిన్ మీడియా.. ఎక్కడా చిన్నగా కూడా రియాక్ట్ కావడం లేదు. నిజానికి సూర్యకిరణ్ జీవితంలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు.
Avantika Mishra: అతిథి వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న అవంతిక మిశ్రా.. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలతో రచ్చ చేస్తోంది. ఇటీవల తన వెకేషన్‌కు సంబంధించిన ఫొటోల్ని షేర్ చేసింది.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ మధ్య ముంబైలో.. ఆమె ఓ యువకుడి చేయి పట్టుకుని సరదాగా వెళ్తూ కనిపించింది. ఓ సెలూన్ బయట ఇద్దరు సరదా సరదాగా అనిపించారు.
టాలీవుడ్ హీరోయిన్ చేసుకుంది. ప్రముఖ నటి, చిత్ర శుక్లా 2014 హిందీ చిత్రం, చల్ భాగ్ తో తన అరంగేట్రం చేసింది. ఉత్తరాఖండ్ లోని త్రియుగినారాయణ ఆలయంలో సాంప్రదాయ బద్దంగా పెళ్లాడిన చిత్ర శుక్లా.. మధ్యప్రదేశ్ కు చెందిన IAS అధికారి వైభవ్ ఉపాధ్యాయ్ ని పెళ్లి చేసుకుంది.
సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లకు ఓకే చెప్తోంది సమంత. గతంలో చేసిన ఫ్యామిలీ మ్యాన్ 2 సక్సెస్ కావడంతో.. సిటాడిల్కి ఓకే చెప్పింది. ధూతతో పాటు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటి రిలీజ్ కాలేదు. దీంతో సమంత వెబ్ సిరీస్‌కి మోక్షం ఎప్పుడు అన్న చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. టాలీవుడ్లో సమంత, నాగచైతన్య విడాకుల తర్వాత ఎవరి దారిలో వారు బిజీ అయ్యారు.
ప్రియుడితో కలిసి పబ్బుల్లో.. పార్టీల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన జాన్వీ కపూర్ రూటు మార్చింది. మార్చింది. ఈసారి లవర్ తో గుడికెళ్లి భజన చేసింది. కోరుకున్న ప్రియుడితో పెళ్లి అవ్వాలని కోరుకుందాం? పెళ్లెప్పుడంటూ.. నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జాన్వీ, మాజీ కేంద్రమంత్రి షియాజీ షిండే మనవుడు శిఖర్ పహారియాల లవ్ స్టోరీ ఇవాల్టిది కాదు. శ్రీదేవి బతికున్న రోజుల్లోనే ఈ లవ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. జాన్వీ సినిమాల్లోకి రాకముందే.. ప్రేమలో విహరించింది.
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పూజాహెగ్డేకు కష్టాలు తీరుతున్నాయి. వరుస ఫ్లాపులు ఒకవైపు ఇబ్బందిపెడుతుంటే.. మరోవైపు.. చేతికొచ్చిన ఆఫర్స్ జారిపోతున్నాయి. కష్టాల్లో వున్న పూజాను యంగ్ హీరోలు ఆదుకుంటున్నారు.
మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో హాస్పిటల్స్ చైర్మన్ సి ప్రతాప్ రెడ్డి మనువరాలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రామ్ చరణ్ భార్యగానే కాదు సక్సెస్ ఫుల్ బిజినెస్ విమెన్ గా తనకంటూ ప్రత్యేకత చాటుకుంది ఉపాసన. ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ పూర్తి చేసిన ఉపాసన.. చిన్న వయసులోనే వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. అపోలో హాస్పిటల్ కి సంబంధించిన మేనేజ్మెంట్ పనులను దగ్గరుండి చూసుకుంటోంది.
బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య .. అంతకుముందు వెబ్ సిరీస్, యూట్యూబ్ షార్ట్స్ చేసేది. సినిమాల్లో చిన్న, చిన్న పాత్రలు కూడా చేసింది. తన యూట్యూబ్ చానెల్లో వీడియోలు చేసుకుని చక్కగా ఉండేది. ఎప్పుడైతే బేబీ మూవీలో ఆఫర్ వచ్చిందో.. ఆ తర్వాత పరిస్థితి మారింది.