Home » Tag » High Remunaration
టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోయిన్లు పెద్దగా కనబడలేదు. ఒక్క రష్మిక మందన తప్ప మిగిలిన హీరోయిన్ల అందరూ చిన్న హీరోయిన్లే. స్టార్ హీరోలతో సినిమాలు చేయాలంటే వాళ్లకు ఎన్నో కష్టాలు ఉన్నాయి.
ప్రభాస్ తో కలిసి నటించేందుకు శ్రీలీలా కొండంత రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట.
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఎంత మంచి ఆర్టిస్ట్ అయినా హిందీ మూవీలో తను నటిస్తే 10 రోజులకు 50 లక్షలు.. అంటే రోజుకి 5 లక్షల పారితోషికం తీసుకుంటాడట.
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలె అంటున్న నయనతార.
సినిమా హిట్ అయితే.. గిఫ్ట్స్ ఇవ్వడం చూస్తూనే వున్నాం. కానీ.. కారు గిఫ్ట్తోపాటు చెక్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లు కలెక్ట్ చేయడంతో నిర్మాత కళానిధి మారన్ రజనీ ఇంటికెళ్లి లాభాల్లో వాటా ఇచ్చారు.
పవన్ రెమ్యూనరేషన్ పై అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో పవర్ స్టార్ 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే క్లబ్ లోకి వెళ్లనున్నారా.. అయితే పూర్తి వివరాలు చూసేయాల్సిందే.
టాలీవుడ్లో ఏం నడుస్తుంది అంటే.. శ్రీలీల హవా నడుస్తుంది బాస్ అంటున్నారు ఎవరిని అడిగినా ! అమ్మడి అందానికి, ముద్దుముద్దు మాటలకు, స్టెప్పులకు కుర్రాళ్లు మనసు పారేసుకుంటున్నారు.
ఏఆ ర్ రెహమాన్ కి రెండు ఆస్కార్ అవార్డులొచ్చాయి. మూడు నాలుగుకి పైనే హాలీవుడ్ మూవీలకు మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అయినా తన రెమ్యునరేషన్ 8కోట్లే.. కాని మరో తమిళ్ మ్యూజీషియన్ అనిరుధ్ మాత్రం రెహమాన్ కంటే 2 కోట్లు ఎక్కువే తీసుకుంటున్నాడు.. గ్యాంగ్ లీడర్, అజ్ఞాతవాసి మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ తమిళ సంగీత దర్శకుడి రేంజే ఇప్పుడు మారిపోయింది.
బాహుబలి సినిమా తరువాత పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు డార్లింగ్ ప్రభాస్. ఒకప్పుడు టాలీవుడ్ హీమ్యాన్గా ఉండే ప్రభాస్ బాహుబలి తరువాత ఆల్ ఇండియా హీరో ఐపోయాడు.
పవన్ మాటలకు కోట స్పందించారు.