Home » Tag » Hindu
ఈ మసీదు.. ఒకప్పటి దేవాలయమని హిందూ సంఘాలు వాదించాయి. దీనిపై పురాతత్వ శాఖ తవ్వకాలు జరిపి, నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. తవ్వకాల్లో అనేక కళాఖండాలు బయటపడ్డాయి.
క్రైస్తవ, హిందూ ఓటు బ్యాంకును కూడగట్టి 2024 పోల్స్ లో కేరళలో మంచి ఫలితాలను సాధించాలనే లక్ష్యంతో బీజేపీ జాతీయ నాయకత్వం చకచకా పావులు కదుపుతోంది. కాంగ్రెస్ పార్టీకి పడే మైనారిటీ ఓట్లను చీల్చి క్రైస్తవులను తమవైపు ఆకర్షించవచ్చని బీజేపీ భావిస్తోంది.
నెల్లూరులోని బరాషాహీద్ దర్గాకు పోటెత్తిన భక్తులు. స్వర్ణాల చెరువులో స్నానం చేసి ఒకరి రొట్టెలు మరొకరు పంచుకున్నారు. వారాంతం కావడంతో పోటిత్తిన భక్తులు. ఐదు రోజులపాటూ ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలో కులాలకు, మతాలకు అతీతంగా అందరూ పాల్గొంటారు.
2024 లోక్సభ స్థానాల్లో 300లకు పైగా సీట్లను గెలుచుకుంటామని చెబుతున్న బీజేపీ... ఉమ్మడిపౌరస్మృతిపై చట్టం చేసేందుకు రెడీ అవుతుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ అస్త్రాన్ని మరోసారి ప్రయోగించి.. భారీగా ఓటు బ్యాంకు పెంచుకోవాలని చూస్తోంది. ఎన్నికల లోపే చట్టాన్ని తీసుకొచ్చి... ప్రజాక్షేత్రంలోకి వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ధర్మసింధూ ప్రతిపాదించిన ప్రకారం హిందూ ధర్మం ధర్మసూత్రాలను పాటిస్తుంది.
శ్రీచక్రం.. ఇంట్లో ఉంటే శుభం కలుగుతుందని చాలామంది నమ్మకం. హిందులు పవిత్రంగా భావించే ఈ యంత్రం.. ఒకప్పుడు అమెరికా జనాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. 1990లో ఆ దేశంలోని ఓ ఏడారిలో ఎండిపోయిన సరస్సులో సుమారు 22కిలోమీటర్ల వైశాల్యంలో అతిపెద్ద శ్రీచక్రం ప్రత్యక్షం కావడమే కారణం.
మీడియా అంటే దేశంలోని నాలుగు ఎస్టేట్స్ లో ఒకటి. దీనిని రాజ్యాంగం అధికారికంగా ఆమోదించకపోయినా రాజ్యాంగాని అన్యాయం జరిగితే తన గొంతుకను వినిపిస్తుంది. అలాంటి మీడియా నేడు లేనిది ఉన్నట్లు ఒక తప్పుడు ఏజెన్సీ పేరుతో అవాస్తవాలను ప్రచురిస్తే ఎలా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. తాజాగా ఈయూ డిస్ ఇన్ఫోబ్యాబ్ చేసిన సర్వేలో అదే జరిగింది. ప్రముఖ పేరొందిన వార్తా ఏజెన్సీ ఏఎన్ఐ (ANI) ప్రచురించేవి అన్నీ అవాస్తవాలని తేల్చింది.