Home » Tag » Hinduism
నీచ్ కమిన్ కుత్తేగాళ్లు.. సామాన్యుల్లోనే కాదు. స్వామీజీలు.. బాబాలు లో కూడా పెరిగిపోయారు. విశాఖ శారద పీఠం స్వామి స్వరూపానందేంద్ర ఈ బాపతు గాడే. హిందూ మతం పేరుతో.. యాగాలు.. పూజలునీ అడ్డం పెట్టుకొని ఏకంగా రాజకీయ పార్టీలను, ప్రభుత్వాలను శాసించాలనుకునే విశాఖ స్వరూపానందేంద్ర కొత్తగా రూటు మార్చాడు.
మొఘల్ సామ్రాజ్యాన్ని అంతమొందించి హిందుత్వాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన ఛత్రపతి శివాజీ జీవితం భారత దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయం. అలాంటి మహావీరుడు వాడిన ఓ ఆయుధం ఎట్టకేలకు భారత్కు తిరిగిరానుంది.
మతం ఏదైనా సరే ప్రార్థనకు ఉండే ప్రధాన్యత వేరు. దీన్నే ముస్లింలు నమాజ్ అంటారు, హిందువులు పూజ అంటారు. హిందూ సనాతన ధర్మంలో పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందువులు పూజకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో పూజలో కొట్టే గంటకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు.
అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు బంగారం షాపుల ముందు జనం క్యూ కడుతుంటారు. శక్తికొద్దీ ఎంత వీలైతే అంత బంగారం కొంటారు. ఆ రోజున ఎంతో కొంత బంగారం కొనాలని మహిళలు ఉవ్విళ్లూరుతుంటారు. ఆ రోజు బంగారం కొంటే మంచిదన్న ప్రచారం కొన్నేళ్లుగా సాగుతోంది.