Home » Tag » Holidays
కొత్త సంవత్సరం వచ్చింది అంటే చాలా స్కూల్ విద్యార్థులకు తెగ సంతోషం.. ఎందుకంటే స్కూల్ విద్యార్థులకు జనవరి నుంచి సెలవులు మొదలవుతాయి. హాలిడేస్ కోసం ఎదుకు చూస్తున్న వారు సంక్రాంతితో వరుస సెలవులు పొందుతారు. తాజాగా ప్రభుత్వ స్కూల్స్ కు తెలంగాణ సర్కార్ సెలవులు ప్రకటించింది.
దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్కు ముగ్గురు భారత ఆటగాళ్లు దూరమైన సంగతి తెలిసిందే. రుతురాజ్ గైక్వాడ్, మహమ్మద్ షమీ, ఇషాన్ కిషన్ టెస్టు సిరీస్ ఆడట్లేదు. వీరిలో గైక్వాడ్, షమీ గాయాల కారణంగా దూరమైతే.. భారత యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ మాత్రం వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో ఉండబోనని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాడు.
2024 సంవత్సరంలో తెలంగాణలో సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో జనవరి 1నాడు కూడా సెలవు ఉంది. అయితే దానికి బదులు ఫిబ్రవరి 10 రెండో శనివారం (Second Saturday) నాడు పనిచేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పోలింగ్ డే నవంబర్ 30 నాడు సెలువు ఇవ్వని కంపెనీలు చర్యలుంటాయి. గతంలోనూ ఇలాగే వ్యవహరించారు. ఈసారి చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ కార్మికశాఖకు CEO వికాస్ రాజ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
మొదట ఆదివారమే దీపావళిగా భావించి, సెలవు ప్రకటించినప్పటికీ.. తర్వాత పండితుల సూచనతో సోమవారం నాడు దీపావళి సెలవు ప్రకటిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశాయి. దీంతో శని, ఆది, సోమ వారాలు.. వరుసగా మూడు రోజులపాటు సెలవులు రానున్నాయి.
శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి. సినిమాలు కాకపోయినా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్.. ఇలా ఇండస్ట్రీ నుంచి ఎదో ఒక అప్డేట్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా శుక్రవారమే ఇలాంటివి జరగడం కోఇన్సిడెన్స్ కాదు. దీని వెనక పెద్ద కథే ఉంది.