Home » Tag » hollywood
రెండేళ్ళ కింద ట్రిపుల్ ఆర్కు ఆస్కార్ వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ అవార్డ్స్‌పై ఇండియాలోనూ చర్చ బాగా జరుగుతుంది. మన సినిమాలున్నా లేకపోయినా అలారం పెట్టుకుని మరీ.. పొద్దున్నేలేచి ఆస్కార్ అవార్డుల గురించి..
సూపర్ స్టార్ మహేశ్ బాబుని బాలీవుడ్ లుక్ ఉన్న టాలీవుడ్ హీరో అంటారు. కాని తనిప్పుడు సడన్ గా హాలీవుడ్ హీరో అయిపోయేలా ఉన్నాడు.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్, బాలీవుడ్ అంటూ ఇండియా అమెరికా షటిల్ సర్వీస్ చేస్తుంది. అక్కడ, ఇక్కడ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది ఈ అమ్మాయి.
ఎంత ఎదిగిపోయావయ్యా.. అంటూ చిరంజీవి విజేత సినిమాలో ఒక పాట ఉంటుంది. ఇప్పుడు ఈ పాట అల్లు అర్జున్ కు బాగా సూటవుతుంది.
ప్రపంచాన్ని అమెరికా భయపెడుతుంటే ఇప్పుడు ఆ దేశాన్ని కార్చిచ్చు కలవరపెడుతోంది. సినీతారల విలాసవంతమైన ఇళ్లు అగ్నికి ఆహుతైపోతున్నాయి. వందల కోట్లు పెట్టి కట్టుకున్న కలల సౌధాలు కాలి బూడిదైపోతున్నాయి. కార్చిచ్చు దెబ్బకు లాస్ఏంజెల్స్ అల్లాడిపోతోంది.
రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇద్దరి మూవీలకు ఒకే హాలీవుడ్ లేడీ దిక్కయ్యేలా ఉంది. రాజమౌలి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు చేయబోయే సినిమాలో హీరోయిన్ ఇండోనేషియాకు చెందిన చెల్సియా అన్నారు. కాని సడన్ గా హాలీవుడ్ లేడీ, పాప్ సింగర్ నిక్కీ జోన్స్ వైఫ్ ప్రియాంక చోప్రా జోన్స్ పేరే వినిపిస్తోంది.
అనంత్ అంబానీ, రాధిక పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. మూడు రోజుల పాటు ఈ వేడుక జరగనుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ అనే లెక్క లేకుండా.. స్టార్స్ అంతా ఇప్పుడు పెళ్లిలోనే కనిపిస్తున్నారు.
ప్రపంచంలో వందకు 99 సమస్యలు డబ్బుతోనే తీరిపోతాయ్ అంటారు.. కానీ గట్టిగా ట్రై చేయాలే కానీ.. వందకు వంద సమస్యలు డబ్బుతో తీరిపోతాయ్.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు డైరెక్ట్‌గా రాజమౌళితో హాలీవుడ్ సినిమానే చేస్తున్నాడు.
అధికారిక ప్రకటన కూడా రాకుండానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం 'SSMB 29'. మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రమిది.