Home » Tag » home
దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలోని బాంద్రాలో సముద్రానికి దగ్గర్లో ఈ ఫ్లాట్ కొనుగోలు చేశాడని తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో ఫోటోలు కూడా పోస్ట్ చేసాడు. ఈ ప్లేస్ గురించి ఎన్నో కలలుగన్నానని.. ఇప్పుడు వాటిని నిజం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు.
లాఫింగ్ బుద్ధ విగ్రహం అలంకార వస్తువు కాదు. దాన్ని సరైన దిశలో పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ సరైన దిశలో లేకపోతే.. దాని నుంచి రావాల్సిన మంచి ఫలితాలు రావు. అందుకే ఇంట్లో ఈ విగ్రహాన్ని పెట్టుకోవడానికి ముందు సరైన దిశలో పెట్టాలనే విషయం గుర్తుపెట్టుకోవాలి.
జోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని జీవుల్లో దేవుడు ఉంటాడనేది హిందువులు నమ్మకం. ఆ జీవులు ఇంట్లోకి వస్తే శుభం కలగడమే కాకుండా కాసుల వర్షం కురుస్తుందని చెప్తున్నారు. ఇందులో అన్నికంటే ముఖ్యమైంది తాబేలు.
సుందర్ పిచాయ్ చిన్నప్పుడు గడిపిన ఇంటిని తాజాగా ఆయన తండ్రి రఘునాథ పిచాయ్ విక్రయించారు. ఈ క్రమంలో రఘునాథ భావోద్వేగానికి గురై, కన్నీళ్లు పెట్టుకున్నట్లు ఆ ఇంటిని కొనుగోలు చేసిన సినీ నిర్మాత, నటుడు మణికందన్ వెల్లడించారు. ఇప్పటికే ఈ ఇంటికి సంబంధించి విక్రయం పూర్తైంది.