Home » Tag » Horoscope
దీపం.. పరబ్రహ్మ స్వరూరం. శ్రీమహాలక్ష్మీదేవి ప్రతిరూరం. దీపం... మనలోని చీకటిని తొలగించి.. వెలుగులు నింపుతుంది. దీపం వెలిగించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే చాటు... లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని అంటారు. వెలుగులు చిమ్మే దీపాలను చూస్తే.. మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది.
ఇవాళ రాత్రి 10 గంటలకు చంద్రున్ని చూస్తే జాతకం మారిపోతోంది. ఎంత దరిద్రంలో ఉన్నవాళ్లకైనా రాజయోగం పట్టేస్తుంది. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్ ఇది.
ప్రపంచంలో ప్రతీదానికి హద్దు ఉండాలి.. నమ్మకానికి కూడా ! అది మనుషుల విషయంలో అయినా.. వస్తువుల విషయంలో అయినా.. విషయాల విషయంలో అయినా.. వాస్తు విషయంలో అయినా ! నమ్మి మోసం పోవడం వేరు.. నమ్మకంతో ఆందోళన పడి.. ఎవరికి వారు మోసం చేసుకోవడం వేరు. ఇలాంటి నమ్మకమే ఓ ఇల్లాలు ప్రాణం తీసింది.
టాలీవుడ్ ఆడియన్స్కు వేణుస్వామి పరిచయం అవసరం లేని వ్యక్తి. సెలెబ్రెటీల జాతకం చెప్తూ సోషల్ మీడియాలో మంచి ఫేమ్ క్రియేట్ చేసుకున్నాడు వేణుస్వామి.
వేణు స్వామి కోసం వెతుకుతున్న జనం.. దొరికాడా ఫినిష్..