Home » Tag » hospitals
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పటికీ.. అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ సదుపాయం ఉండదు. నెట్వర్క్ ఆసుపత్రుల్లో మాత్రమే ఇన్సూరెన్స్ పాలసీదారులకు క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ సదుపాయం ఉంటుంది. అంటే.. ఇన్సూరెన్స్ కంపెనీకి, ఆసుపత్రికి ఒప్పందం ఉంటేనే ఈ విధానం ఉంటుంది.
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియా ఆడే అన్ని మ్యాచ్‌లను చూడని వారు, క్రికెట్‌పై అంతగా ఇంట్రస్ట్ లేనివాళ్లు సైతం పాకిస్థాన్‌తో మ్యాచ్ అనగానే ఆసక్తి చూపిస్తారు.
ఉండవల్లి శ్రీదేవిని వైసీపీ సస్పెండ్ చేసింది.
పురిటి నొప్పుల విలువ ఒక్క తల్లికే తెలుస్తుంది. ఎందరు ఎన్ని మాట్లాడుకున్నా ప్రసవవేదన ముందు అన్నీ తక్కువే అవుతుంది. పిల్లాడు పుట్టడమే గొప్ప వరంగా భావించే వారు సమాజంలో ఉన్నారు. అదే లోకంలో పుట్టిన పిల్లలను అశ్రద్థ చూపి పురిటిలోనే పాణాలు కోల్పోయేలా చేస్తున్నారు. అదికూడా అతిదారుణంగా వారి బ్రతుకులను చిదిమేస్తున్నారు. ఆసుపత్రిలో ఎలుకలకో, రోడ్డున తిరిగే వీధి కుక్కలకో అదీ కాకుంటే ఆసుపత్రిలో లంచం తీసుకొని వెంటిలేటర్లు మార్చేసి బలి పెడుతున్నారు. ఇదంతా ఒకఎత్తైతే ఆపరేషన్ థియేటర్లో పాములు సంచరిస్తుండటం మరింత విడ్డూరం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి కలిచివేసే ఘటన చోటు చేసుకుంటే మన్న తెలంగాణలో దుర్మార్గమైన చర్య వెలుగులోకి వచ్చింది. నేడు ఇదే రకమైన పరంపర రాజస్థాన్ లోనూ కొనసాగుతోంది.