Home » Tag » houthis
ఇజ్రాయెల్ – హమాస్ యుద్దం చివరకు ప్రపంచానికి ఇంటర్నెట్ లేకుండా చేస్తుందన్న భయం వ్యక్తమవుతోంది. హమాస్ కు మద్దతుగా ఎర్రసముద్రంలో యెమెన్ కు చెందిన హౌతీ ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారు. ఇజ్రాయెల్ ను సపోర్ట్ చేస్తున్న వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం భారత్ కు చెందిన నౌకపైనా డ్రోన్ తో దాడికి తెగబడ్డారు ఉగ్రవాదులు. ఇప్పుడు ఎర్ర సముద్రంలో ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేస్తామనీ... ప్రపంచ మొత్తానికి నెట్ లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే వాల్డ్ పరిస్థితి ఏంటి.... మన దేశానికి ఏమైనా ఇబ్బంది ఉందా?