Home » Tag » How many kids to a family?
గతంలో మనమిద్దరం.. మనకిద్దరు.. అనే నినాదం బాగా వినిపించేది. కానీ ఇప్పుడు చాలా మంది ఒక బేబీతోనే సరిపెట్టుకుంటున్నారు. అయితే ఇంట్లో ఎంతమంది పిల్లలుండాలి.. ఒకరా.. ఇద్దరా..?