Home » Tag » Hrithik Roshan
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ తో బ్రహ్మస్త్ర ఫేం అయాన్ ముఖర్జీ తీస్తున్న మూవీ వార్ 2. ఇదే ఎన్టీఆర్ ఫస్ట్ హిందీ సినిమా. ఆల్రెడీ 95 శాతం షూటింగ్ పూర్తైంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హిందీలో చేస్తున్నమూవీ వార్ 2. ఈ సినిమా ఎప్పుడో డిసెంబర్ లో షూటింగ్ పూర్తవ్వాలి.. కాని రీషూట్లు, రిపేర్ల వల్లే డిలే అవుతోంది. అంతటికీ కారణం ఎన్టీఆరే అని తెలుస్తోంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న సీన్ వచ్చేసింది. హిందీలో ఫస్ట్ టైం తను చేస్తున్న వార్ 2 మూవీ సాంగ్ షూటింగ్ షురూ కాబోతోంది.
బాహుబలి సినిమాల తర్వాత నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అనగానే ఏ అప్డేట్ వచ్చినా సరే జనాలు ఇంట్రెస్టింగ్ గా చూడటం మొదలుపెట్టారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఏక్షణాన హిందీ మూవీ వార్ 2 కి సైన్ చేశాడో కాని, అది తనకి చాలా కలిసొచ్చేలా ఉంది. మొదట్లో అంతా ఎన్టీఆర్ నిర్ణయాన్ని తప్పు పట్టారు. త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ పడ్డాక, గ్లోబల్ గా నాటు నాటు పాటతో గుర్తింపు దక్కాక ఎవరైనా విలన్ రోల్ వేస్తారా?
సోషల్ మీడియా వచ్చిన తర్వాత సినిమా వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఏం జరిగినా సరే వాటి గురించి లేనిపోని రూమర్స్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఫోటో వైరల్ చేస్తూ లేని వాటిని క్రియేట్ చేస్తూ జరగని వాటిని జరిగాయని చెబుతూ ఎవరి సందడి వాళ్ళు చేస్తూ ఉంటారు.
గత కొన్నాళ్ళుగా బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్ , ఆదిత్య రాయ్ కపూర్, అర్జున్ కపూర్ ల డేటింగ్ గురించి ఎన్నో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఊహాగానాల నేపధ్యంలో యువ హీరోయిన్ ఊర్వశి రౌతేలా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనంగా మారింది.
‘దేవర’ పాట చిత్రీకరణ కోసం థాయ్లాండ్ వెళ్లిన తారక్ తిరిగి వచ్చేశాడు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.
పాన్ ఇండియా (Pan India) సినిమాల నేపథ్యంలో.. ప్రస్తుతం ఎలాంటి కాంబినేషన్ అయినా వర్కౌట్ అయ్యేలా ఉంది.
ప్రస్తుతం యంగ్ టైగర్ (Young Tiger) ఎన్టీఆర్ (NTR) ముంబైలో ఉన్నాడు. అక్కడ హృతిక్ రోషన్ (Hrithik Roshan) తో కలిసి ‘వార్ 2’ షూటింగ్లో పాల్గొంటున్నాడు. తారక్, హృతిక్ ఇద్దరి పై భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు.