Home » Tag » Husband
2023 జనవరి 12.. మడకశిరలోని కోడిగానిపల్లి సమీపంలో ఉన్న హంద్రీనివా బ్రిడ్జ్ కింద ఓ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. అటూఇటూగా ఓ 50 ఏళ్ల వయసున్న వ్యక్తి అతను. బాడీ చూస్తేనే ఎవరో చంపి శవాన్ని ఇక్కడ పడేసినట్టు క్లియర్‌గా తెలుస్తోంది.
ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అక్రమ సంబంధాల విషయంలో వెనుకా ముందు చూడటం లేదు. కొందరు మహిళలు ఈ విషయంలో బరి తెగించడం ఆందోళన కలిగించే అంశం. తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది.
ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి.. ఇవే పెళ్లినాటి చేసే ప్రమాణాలు. ధర్మం, సంపద, శారీరక సుఖం, మోక్షం విషయంలో విడిచిపెట్టను అని దంపతులు ఒకరికి ఒకరు చేసుకునే ప్రమాణం ఇది. ఐతే తమిళనాడులో ఓ జంట మాత్రం.. ఇంకో ప్రమాణం యాడ్ చేసింది.
ఆమె ప్రస్తుతం తన భర్త డేనియల్ వెబర్, పిల్లలతో హ్యాపీగా ఉంది. ఐతే డానియల్ కంటే ముందు.. సన్నీలియోన్ ఓ వ్యక్తిని ప్రేమించింది. అతని వల్ల లైఫ్‌లో మరచిపోలేని బాధని అనుభవించినట్లు సన్నీ లియోన్ ఎమోషనల్ అయింది.
సృష్టికి ప్రతిసృష్టి క్రియేట్ చేయడానికి మనిషి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. దీనికోసం శతాబ్దాలుగా సాధన సాగిస్తున్నాడు. వినూత్న ప్రయోగాలు చేస్తున్నాడు. అద్భుతాలు సృష్టిస్తున్నారు. అలా కనిపెట్టిందే ఐవీఎఫ్ విధానం.
కుమారుడి మరణంపై అన్ని రకాలుగా సమాచారం సేకరించిన బాబూరావు.. అనుమానాస్పద మరణంగా నిర్ధారణకు వచ్చి అమెరికాలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఐతే శ్రీనాథ్ అత్తవారింటి నుంచి బెదిరింపులు, ఒత్తిళ్లు రావడంతో ఆ సమయంలో నిర్ణయం వెనక్కి తీసుకున్నారు.
బిహార్‌లోని పాట్నాలో ఉండే గజేంద్రయాదవ్, శోభాకుమారి భార్యాభర్తలు. శోభాకుమారికి రీసెంట్‌గానే పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. శోభా వర్క్ బిజీలో ఉండటంతో భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. భర్త కంటే డ్యూటీకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేదట శోభ.
భార్యను చంపేసిన భర్త.. ఆ తర్వాత శవాన్ని ఇంట్లో దాచి కూతురిని చూడ్డానికి హాస్టల్ వెళ్లి.. తిరిగి ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో భార్యభర్తల మృతదేహాలతో మార్కండేయ కాలనీలో ఒక్కసారిగా కలకలం రేగింది.
చావుకు దగ్గరయిన ఓ మహిళ కథ ఇది. తాను చనిపోతానని తెలిసి.. భర్తను ఆ మహిళ అడిగిన చివరి కోరిక గురించి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు.
సాధారణంగా వస్త్రదానం, భూదానం, కన్యాదానం అనే మాటలు విని ఉంటారు. మరి ఇదేంటి వింతగా భార్యదానం అని మీలో సందేహం కలుగవచ్చు. అయితే ఈ పూర్తి వివరాలు చదివేయండి.