Home » Tag » HYDERABAD
తెలంగాణలో చుక్క పడటం లేదు. లిక్కర్ షాపుల్లో మందు దొరకడం లేదు. రాష్ట్రంలోని మద్యం డిపోల నుంచి దుకాణాలకు లిక్కర్ సరఫరా నిలిచిపోయింది. కొద్ది రోజులుగా లిక్కర్ సప్లై తగ్గిపోయిన అధికారులు పట్టించుకోవడం లేదు.
హైదరాబాద్ లో పలుచోట్ల జిహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఉప్పల్‌లోని లక్కీ రెస్టారెంట్, సురభి రెస్టారెంట్, ఆల్వాల్ లోని యతిమిలిటరీ హోటల్ తో పాటుపలు ప్రాంతాల్లో దాడులు చేసారు.
నగరంలో ఇకపై హెల్మెట్ తప్పనిసరి చేసారు హైదరాబాద్ పోలీసులు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే కఠిన చర్యలు అంటూ హెచ్చరించారు. నేటి నుంచే కఠినంగా నిబంధనలు అమలు చేయనున్న పోలీసులు... నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ లు ఏర్పాటు చేసారు.
హైదరాబాద్ పేరు చెప్తే గుర్తొచ్చే ఉత్సవాల్లో సదర్ పండగ ఒకటి. తెలంగాణ మొత్తంలో కేవలం హైదరాబాద్‌లో మాత్రమే సదర్ ఉత్సవం నిర్వహిస్తారు. యాదవులంతా ఎంతో విశేషంగా జరుపుకునే ఈ ఉత్సవాన్ని హైదరాబాద్ వాసులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి పరిపాలన అనుమతులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రెండో దశలో రూ.24,269 కోట్లతో 76.4 కి.మీ మెట్రో రైలు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.
దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సీజన్ ఇప్పుడు ఐసీయూలో ఉన్న పేషెంట్ లకు మాత్రమే అందే పరిస్థితి కనపడుతోంది. క్రమంగా ఢిల్లీలో కాలుష్య తీవ్రత పెరుగుతూ అక్కడి ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. ఢిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయిలో గాలి కాలుష్యం ఉందని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాటర్ అబ్దుల్ సమద్ రంజీ ట్రోఫీలో ఆల్‌టైమ్ రికార్డులు సాధిస్తున్నాడు. కటక్‌లో ఒడిస్సాతో జరిగిన మ్యాచ్‌లో సమద్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలతో కదం తొక్కాడు
తెలంగాణాలో విధులు నిర్వహిస్తున్న పలువురు ఐఏఎస్ అధికారులు ఏపీలో రిపోర్ట్ చేయాలని క్యాట్ ఇచ్చిన తీర్పు తో ప్రత్యామ్నాయ మార్గాలను తెలంగాణా ప్రభుత్వం అన్వేషిస్తోంది.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో అక్టోబర్ 6వ తేదీ ఆదివారంనాడు తానా ఫౌండేషన్ మరియు స్వేచ్ఛ సంయుక్తంగా నిర్వహించిన మెగా వైద్యశిబిరంలో 550 మందికి పైగా పేదలకు ఉచితంగా వైద్యసేవలందించారు.
పెండింగ్ లో ఉన్న వాటర్ బిల్లులు చెల్లించేందుకు వన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని హైదరబాద్ జలమండలి తీసుకొచ్చింది. ఎలాంటి ఆలస్య రుసుము, వడ్డీ లేకుండా బకాయిలు చెల్లించొచ్చు అని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ప్రకటించారు.