Home » Tag » Hyderabad Metro
మెట్రో రెండో దశ కారిడార్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారు. కారిడార్ 4 లో భాగంగా నాగోల్ - ఎయిర్ పోర్టు వరకు మొత్తం 36.6 కి.మీ మెట్రో పూర్తి చేస్తారు.
హైదరాబాద్ మెట్రో రైలును నడిపిస్తున్న L & T పోతే వచ్చే నష్టం ఏమీ లేదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మెట్రో రైల్ నుంచి వైదొలుగుతామన్న L & T పై మండిపడ్డారు.