Home » Tag » ICC WORLD CUP
టీ ట్వంటీ (T20) వరల్డ్ కప్ (World Cup) లో పలు మ్యాచ్ లకు వర్షం అడ్డుపడుతూనే ఉంది. లీగ్ స్టేజ్ లో నాలుగు మ్యాచ్ లు వరుణుడి కారణంగా తుడిచిపెట్టుకుపోయాయి.
కోట్ల మంది భారతీయుల కలలు కల్లలు అయ్యాయి. సొంత పిచ్ పై జరుగుతున్న ICC వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాపై ఫైనల్లో విజయం సాధించి కప్ గెలుచుకుంటుందని కోట్ల మంది ఇండియన్స్ ఆశలు పెట్టుకున్నారు. కానీ రోహిత్ సేన బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్... ఇలా అన్ని విభాగాల్లోనూ పేలవమైన ఆటతీరును ప్రదర్శించి ... ఫైనల్లో ఘోరంగా ఓడి పోయింది. ఆరోసారి విశ్వవిజేతగా ఆస్ట్రేలియా కప్ ను ఎగరేసుకుపోయింది.
ICC ప్రతి నాలుగేళ్లకోసారి వన్డే ప్రపంచకప్ ను నిర్వహిస్తుంది. విజేతగా నిలిచిన జట్టుకు ప్రత్యేకంగా తయారు చేసిన ట్రోఫీ అందిస్తుంది. కానీ ఆ ట్రోఫీ ఆ దేశం దగ్గరే ఉంటుందా... లేకపోతే ఐసీసీ తీసుకెళ్ళిపోతుందా. ట్రోఫీని ఆ తర్వాత ఎక్కడ పెడతారు.
సెంటిమెంట్ రిపీట్ అయితే కప్పు మనదే..
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ .. టీమిండియా గెలుస్తుంది.
టాస్ ఓడితే మ్యాచ్ గెలిచినట్లే.. కప్ మనదే.. రాసిపెట్టుకో బిగిలు
నేడు అహ్మదాబాద్ వేదికగా.. ప్రపంచ క్రికెట్ ఐసీసీ వరల్డ్ కప్ ఇండియా vs ఆస్ట్రేలియా జరగుతున్న మ్యాచ్ లో టీ మిండియా టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోరు హోరాహోరీగా సాగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. వరుసగా వికెట్లు పడటంతో టీమ్ భారాన్ని మోసేందుకు వికాట్ కొహ్లీ క్రీజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. హాఫ్ సెంచరీ కొట్టి ప్రతీ ఒక్కరిలో ఉత్తేజాన్ని నింపాడు. ఎలా వచ్చాడో తెలియదు గానీ ఓ అగంతకుడు విరాట్ దగ్గరకు వచ్చాడు. వచ్చి విరాట్ ను పట్టుకున్నాడు. పాలస్తీన మీద జరుగుతున్న దాడులను ఆపాలంటూ నిరసన తెలిపాడు. వెంటనే గార్డ్స్ వచ్చి అతన్ని అక్కడి నుంచి తీసుకువెళ్లారు.
ఇవాళ ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం అయిన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్స్ క్రికెట్ ఈవెంట్ ఒక మ్యాచ్ లాగా కాకుండా.. బీజేపీ సంబంధించిన ఈవెంట్ లా సాగుతోందని అంటూ క్రికెట్ పరిభాషలో బీజేపీపై విమర్శలు గుప్పించారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ . "ఈరోజు ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రధాని మోదీ బౌలింగ్, అమిత్ షా బ్యాటింగ్, ఫీల్డింగ్ చేసేలా ఉన్నారు" అని వ్యంగంగా విమర్శించారు సంజయ్ రౌత్.
రికార్డులను బ్రేక్ చేయడమే పనిగా పెట్టుకున్న కోహ్లీ ఖాతాలో మరో ఘనత వచ్చి చేరింది. ఆస్ట్రేలియాతో ఫైనల్లో 54 రన్స్ చేసిన కోహ్లీ.. మరో రికార్డ్ క్రియేట్ చేశాడు. వాల్డ్‌కప్‌లో ఒక ఎడిషన్‌లో ఎక్కువ రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఈ వాల్డ్‌కప్‌లో కోహ్లీ 765 రన్స్ చేశాడు. కోహ్ీల తర్వాత స్థానంలో సచిన్ ఉన్నాడు. 2003 వాల్డ్‌కప్‌లో సచిన్ అన్ని మ్యాచ్‌ల్లో కలిపి 673 రన్స్ చేశాడు.