Home » Tag » ICC World Cup 2023
కోట్ల మంది భారతీయుల కలలు కల్లలు అయ్యాయి. సొంత పిచ్ పై జరుగుతున్న ICC వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాపై ఫైనల్లో విజయం సాధించి కప్ గెలుచుకుంటుందని కోట్ల మంది ఇండియన్స్ ఆశలు పెట్టుకున్నారు. కానీ రోహిత్ సేన బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్... ఇలా అన్ని విభాగాల్లోనూ పేలవమైన ఆటతీరును ప్రదర్శించి ... ఫైనల్లో ఘోరంగా ఓడి పోయింది. ఆరోసారి విశ్వవిజేతగా ఆస్ట్రేలియా కప్ ను ఎగరేసుకుపోయింది.
ఇండియా - ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ లో చివరిదాకా ఉండి జట్టును గెలిపిస్తాడు అనుకున్న విరాట్ కోహ్లీ ఔట్ తో భారతీయ అభిమానులు నిరాశ చెందారు.
టీమిండియా జట్టు నిలకడగా ఆడుతోంది. విరాట్ కోహ్లీ మరో ఫిఫ్టీ కొట్టాడు.
ICC వరల్డ్ కప్ లో టీమిండియా - ఆస్ట్రేలియా జట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. టీమిండియా జట్టులోకి అశ్విన్ వస్తాడని అనుకున్నా... వరుసగా 10 మ్యాచుల్లో గెలిచిన విన్నింగ్ టీమ్ నే కంటిన్యూ చేశారు. రెండు జట్లలో ఎవరెవరు ఉన్నారంటే
భారత్ ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో ICC వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది.
వరల్డ్ కప్ క్రికెట్ లో ఫైనల్ కి చేారాయి ఇండియా - ఆస్ట్రేలియా. ఈ టోర్నోలో కప్పు గెలుచుకున్న జట్టుకు ప్రైజ్ మనీ ఎంతిస్తారు ? అసలు లీగ్ మ్యాచుల్లో గెలిచిన జట్టు.. ఆడిన ప్రతి జట్టుకు దక్కే డబ్బులు ఎన్ని ? ఆసక్తికర అంశాలపై కథనం చదవండి.
మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారానికి తేరలేపాయి. అబ్దుల్ రజాక్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వైఖరిని తప్పుపడుతూ.. క్రికెట్‌తో ఏ సంబంధం లేని బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్‌ని మధ్యలోకి లాగాడు.
2011లో చాంపియన్‌గా నిలిచిన భారత్.. 2015, 2019 వన్డే ప్రపంచకప్‌లలో సెమీఫైనల్స్‌కు చేరింది. 2015లో ఆస్ట్రేలియా చేతిలో.. 2019లో కివీస్ చేతిలో భారత్ సెమీస్‌లో ఓడింది. కానీ, ఈ సారి ఆ గండాన్ని దాటేలా ఉంది టీమిండియా.
కన్నీళ్లకు బదులు తీర్చుకునే అవకాశం భారత జట్టుకు వచ్చింది. ప్రపంచ కప్-2023లో భాగంగా సెమీస్ పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు మళ్లీ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి 2019 ప్రపంచకప్ పరాభవానికి లెక్క సరిచేయాలని కోట్లాది మంది భారత అభిమానులు కోరుకుంటున్నారు.
ఐసీసీ ప్రపంచ కప్ 2023లో ముగింపు దశకు వచ్చేసింది. గ్రూప్స్ దశలో ఒక్కో మ్యాచ్ మాత్రమే మిగిలివుంది. అయితే, సెమీ ఫైనల్స్ చేరకుండానే స్వదేశానికి తిరుగుముఖం పట్టబోతోండటం పట్ల పాకిస్తాన్‌పై విమర్శలు చెలరేగుతున్నాయి.