Home » Tag » Icon Star
సూపర్ స్టార్ మహేశ్ బాబు మరో రెండేళ్ల వరకు సినీ జనాలకు, తన అభిమానులకు కనిపించే ఛాన్స్ లేదు. పూర్తిగా రాజమౌళి తీసే సినిమాకు, ఆ మూవీ సెట్ కే పరిమితం కాబోతున్నాడు.
హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్టు వెనుక ఇప్పటికీ అసలు కారణం చాలామందికి తెలియదు. ఒక మహిళ మృతికి కారకుడనే ఆరోపణపై బన్నీని అరెస్ట్ చేసి, ఓ రాత్రి చంచలగూడ జైల్లో పెట్టి బెయిల్ పై విడుదల చేశారు. తొక్కిసలాట లో మహిళ చనిపోతే దానికి అల్లు అర్జున్ ఎలా కారకుడు అవుతాడు అనేది కొందరు వాదన.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్ ఇప్పుడు స్టేట్‌వైడ్‌గా హాట్ టాపిక్. ఎంత వేగంగా పోలీసులు అరెస్ట్ చేశారో అంతే వేగంగా బన్నీ బెయిల్ తెచ్చుకున్నాడు. అయితే ఈ బెయిల్ కోసం బన్నీ దాదాపు 4 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 13 మధ్యాహ్నం 12 గంటలకు బన్నీ అరెస్టయ్యాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి చిక్కడపల్లి పోలీసులు ఇచ్చిన ట్విస్ట్ తో సినిమా పరిశ్రమ మొత్తం ఒక దెబ్బకు షాక్ అయింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు ఈరోజు మధ్యాహ్నం అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం నేరుగా గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2 సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఈ సినిమా అతి తక్కువ రోజుల్లోనే 1000 కోట్లు వసూలు చేసి పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ము రేపుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాకు ఎప్పుడు లేని క్రేజ్ ఇప్పుడు కనపడుతోంది. ఈ సినిమా దెబ్బకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు టెన్షన్స్ పెరిగిపోతున్నాయి. ప్రీ బుకింగ్ మార్కెట్ చూస్తుంటే వేరే లెవెల్ లో జరుగుతోంది. మేఘాలయా, అరుణాచల్ ప్రదేశ్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి.
పుష్ప (Pushpa) సినిమాతో పాన్ ఇండియా (Pan India) స్టార్ గా మారిపోయిన ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2 (Pushpa 2) సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప పార్ట్ 1 బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.
మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప2 పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. అయితే.. ఈ సినిమా మాత్రం అనుకున్న సమయానికి రిలీజ్ అవడం లేదు.
ఆగస్టు 15న విడుదల కావాల్సిన 'పుష్ప-2' చిత్రం డిసెంబర్ 6కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ పాన్ ఇండియా సినిమాకి.. డిసెంబర్ లో సోలో రిలీజ్ దొరకడం కష్టమే అంటున్నారు.