Home » Tag » ILAYARAJA
లెజండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయానికి వెళ్లారు. గర్భగుడిలోకి వెళ్తుండగా అర్చకులు, జీయర్లు అడ్డుకున్నారు. లోపలికి ప్రవేశించకూడదని వారించారు. బయటి నుంచే పూజలు చేయించి పంపేశారు. ఎందుకలా...? శ్రీవిల్లిపుత్తూరు ఆండాల్ ఆలయం విశిష్టత ఏంటి...?
యుగానికి ఒక్కడు.. జగానికి ఒక్కడు అంటే బహుషా ఇలాంటి వారినే అంటారు. ఇలాంటి వారు మ్యూజియంలో వస్తువుకన్నా విలువైన వారు.
సంగీతానికి ప్రాణంపెట్టి కొన్ని వేల బాణీలను సమకూర్చిన మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత విభావరికి విశేష స్పందన లభించింది. అందులోని కొన్ని చిత్రాలు మీకోసం
సోషల్ మీడియాలో సునీత గురించి వార్తలు ఎప్పుడూ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. సందర్భం లేకున్నా కల్పించుకొని మరీ ఇలాంటి అసత్య వార్తలను ప్రచారం చేస్తూ ఉంటారు. ఇలా వైరల్ అయిన పుకార్లపై క్లారిటీ ఇచ్చారు గాయనీ సునీత.