Home » Tag » Income tax
ప్రతీ ఒక్క మధ్యతరగతి కుటుంబాన్ని అన్నిటికంటే ఎక్కువగా బాధించేది ఇన్‌కం ట్యాక్స్. వినేందుకు కాస్త అన్ పార్లమెంటరీగా ఉన్నా.. రియాలిటీలో మాత్రం ఇదే నిజం.
కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతోంది అంటే అందరి చూపు ఇన్‌కం ట్యాక్స్ స్లాబ్స్ మీదే ఉంటుంది. ఎందుకంటే ట్యాక్స్‌లో వచ్చే చిన్న చిన్న మార్పులు ప్రతీ ఒక్కరి జీవితంలో మార్పులు తీసుకువస్తాయి.
బీసీసీఐ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక పన్నులు చెల్లిస్తున్న క్రీడా సంస్థల్లో రెండో స్థానంలో ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత క్రికెట్ బోర్డు ప్రభుత్వానికి రూ.1159.20 కోట్ల ఆదాయ పన్ను చెల్లించింది. గత 5 సంవత్సరాలలో ఇదే అత్యధికం.
మన దేశంలో పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేకంగా ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా ...? ఖచ్చితంగా లేవు... పన్ను కడుతున్నావు కాబట్టి నీకు వస్తువులు తక్కువ ధరకు ఇస్తున్నారా...? లేదు... అందరికీ ఒకటే ధర... అన్నింటికీ ఒకటే ధర.
కలియుగ ప్రత్యక్షదైవం వెంకన్నకు పన్నుపోటు పడింది. వెంకన్న తప్పు చేశాడంటూ కేంద్రం, రిజర్వ్‌బ్యాంక్ నోటీసులు ఇచ్చింది. నోటీసులే కాదు జరిమానా వేసింది దాన్ని వసూలు చేసింది కూడా... విదేశీ నిధుల వివరాలు చెప్పలేదని ఈ జరిమానాలట...! ధార్మిక సంస్థ టీటీడీని కూడా కేంద్రం వ్యాపార సంస్థగా లెక్కకట్టడం ఎంతవరకు సబబు..