Home » Tag » IND Vs BAN
టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ తో మళ్ళీ గ్రౌండ్ లో అడుగుపెట్టాడు. టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత రెండు నెలల పాటు రెస్ట్ తీసుకున్న పాండ్యాకు ఈ సిరీస్ కీలకమే.
బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ను వైట్ వాష్ చేయడం ద్వారా టీమిండియా సొంతగడ్డపై తమకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. ముఖ్యంగా కాన్పూర్ టెస్టులో అద్భుతమైన వ్యూహంతో గెలుపును అందుకుంది
బంగ్లాదేశ్ పై టెస్ట్ సిరీస్ ను వైట్ వాష్ చేసిన భారత్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో దుమ్మురేపింది. ఈ సిరీస్ లో అద్భుతంగా రాణించిన భారత క్రికెటర్లందరూ ర్యాంకింగ్స్ లో దూసుకెళ్ళారు. బౌలింగ్ ర్యాంకింగ్స్ లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా నెంబర్ వన్ గా నిలిచాడు.
క్రికెట్ లో మంచి టీమ్ ఉన్నా కెప్టెన్ సరైనోడు అయితేనే విజయాలు వస్తాయి... తీవ్ర ఒత్తిడిలోనూ జట్టును సమర్థవంతంగా లీడ్ చేయడంలో కెప్టెన్ దే కీరోల్... ఈ విషయంలో భారత సారథి రోహిత్ శర్మ ఎప్పటినుంచో తనదైన ముద్ర వేస్తున్నాడు.
బంగ్లాదేశ్ పై టెస్ట్ సిరీస్ ను 2-0తో వైట్ వాష్ చేసిన టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో తమ టాప్ ప్లేస్ ను మరింత పటిష్టంగా చేసుకుంది. నిజానికి కాన్పూర్ టెస్టులో భారత్ గెలుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు.
టెస్ట్ మ్యాచ్ ఫలితం ఒక్కోసారి రెండు లేదా రెండున్నర రోజుల్లో వచ్చిన సందర్భాలున్నాయి... కానీ మొదటి రెండున్నర రోజుల్లోనే అలా మ్యాచ్ రిజల్ట్ వచ్చేవే ఎక్కువ.. ఇక ఫ్లాట్ వికెట్ అయితే డ్రాగా ముగిసిన మ్యాచ్ లే ఎక్కువగా కనిపిస్తాయి.
బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ను వైట్ వాష్ చేయడమే లక్ష్యంగా టీమిండియా సిద్ధమైంది. శుక్రవారం నుంచి కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా రెండో టెస్ట్ మొదలుకాబోతోంది.
కాన్పూర్ మైదానం బలహీనంగా ఉందనే వార్తలు అభిమానులను టెన్షన్ పెడుతున్నాయి.ఈ స్టేడియంలోని ఒక స్టాండ్ కూలిపోయేందుకు సిద్ధంగా ఉందంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు అదరగొట్టారు. ఇటీవలే పాక్ గడ్డపై సంచలన ప్రదర్శనతో సిరీస్ గెలిచిన బంగ్లాదేశ్ పై చాలా అంచనాలు పెరిగాయి.
రేపు బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. గతంతో పోల్చితే బంగ్లాదేశ్ కాస్త వీక్‌గా కనిపిస్తున్న మాట వాస్తవమే. అయితే ఎవర్నీ తక్కువగా చూడటానికి లేదు. లైట్ తీసుకుంటే అంతే సంగతి. అందులోనూ ఇప్పటికే ప్రపంచకప్‌లో రెండు పెను సంచలనాలు నమోదయ్యాయి.