Home » Tag » IND Vs PAK
ఇండియా గెలుపు అసాధ్యం అని భావించిన మ్యాచ్‌లను ఒంటి చేత్తో దాయాది జట్టుకు విక్టరీ దూరం చేసిన ప్లేయర్ కోహ్లీ. అందుకే కోహ్లీ అంటే పాకిస్థాన్ టీమ్‌కి భయం. వారి ఫ్యాన్స్‌కు మాత్రం ఇష్టం. ఐసీసీ టోర్నమెంట్లలో పాక్‌పై తలపడ్డ ప్రతిసారి కోహ్లీ ఆటపైనే ఎక్కువగా ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
ఈ సారి వరల్డ్‌కప్‌ని నిర్వహిస్తుంది బీసీసీఐ సెక్రటరీ జైషా. ఆయన కేంద్రహోం మంత్రి అమిత్ షా కుమారుడు. వరల్డ్ కప్ షెడ్యూల్ నుంచి ప్రతి విషయంలో జైషా నిర్వహణ తీరుపై కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు అనేక విమర్శలు గుప్పిస్తుండగా.. వారికి తాజాగా మరో అస్త్రం దొరికింది.
గంభీర్ మిడిల్ ఫింగర్ చూపిస్తూ వెళ్లిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో దీనిపై ఈ మాజీ ఓపెనర్ కూడా స్పందించాడు. తాను అలా చేసింది కోహ్లీ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి కాదని.. అక్కడ కొంతమంది భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో తాను అలా చేశానని వివరణ ఇచ్చాడు.
ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌పై అతడి గర్ల్ ఫ్రెండ్ అదితి హుండియా అభిమానం చాటుకుంది. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో కిషన్ ఫోటో షేర్ చేస్తూ డ్రీమ్ ఇన్నింగ్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.
షాహీన్ ఆఫ్రిది లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ ఫామ్‌లో ఉంటే ఎంతటి ఆటగాడైనా తలవంచాల్సిందేనని ప్రూవ్ అయ్యింది. ప్రతిసారి పిచ్‌లు, కండీషన్స్ మనకు సపోర్ట్ చేయవు. అందులోనూ మ్యాచ్ జరిగింది ఇండియా గడ్డపై కూడా కాదు. శ్రీలంకలోని పల్లెకెలేలో.
రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్, బాబర్ అజామ్ నాయకత్వంలోని పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎన్నో అంచనాలను పెట్టుకుంది. ఈ మ్యాచ్ కోసం రోజువారీ ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకున్నవారు కూడా లేకపోలేదు.
గ్రూప్-ఏలో భాగమైన నేపాల్‌పై ఘన విజయంతో ఆధిక్యంలో ఉన్న పాక్.. తదుపరి మ్యాచ్‌లో దాయాదిని ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షో గేమ్ ప్లాన్‌లో భాగంగా మాథ్యూ హెడెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పటిష్ట టీమిండియా బ్యాటర్లు పాక్ బౌలర్లపై ఒత్తిడి పెంచగలరని మాథ్యూ హేడెన్ అభిప్రాయపడ్డాడు.
భారత్, పాకిస్థాన్, శ్రీలంక.. ఇలా ఏ జట్టు బౌలర్లయినా 10 ఓవర్లు వేసే సామర్థ్యంతో ఉన్నారా..? అన్నది ఆసియా కప్‌లో తేలిపోతుంది. ఇప్పుడు బౌలర్లందరూ మ్యాచ్‌కు నాలుగు ఓవర్ల చొప్పున వేసేందుకు అలవాటు పడ్డారు.
దీంతో ఇరుదేశాల మధ్య హై ఓల్టేజీ మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మొత్తం 132 మ్యాచ్‌లు జరిగితే, ఇందులో భారత్ 55 మ్యాచ్‌లు గెలుపొందగా, పాకిస్తాన్ 73 మ్యాచ్‌లు గెలిచింది.