Home » Tag » Independent
కాజల్ అగర్వాల్ సీరియస్ పోలీస్ గా కుమ్మేసింది. స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ గా కనిపించిన తీరు ఆకట్టుకుంది. ఫైట్స్ చేసినా ఆమె లో కసి కనిపించలేదు. హసీనాగా నటించిన నేహా పఠాన్ సినిమా మొత్తం లో కనిపించిన ఆమెను ఎందుకు పెట్టారో అర్థంకాదు.
తెలంగాణలో కొల్లాపూర్ అసెంబ్లీ సీటులో ఇండిపెండెంట్ గా పోటీ చేసి సెన్షేషన్ క్రియేట్ చేసింది బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష. మళ్ళీ నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానంలో నిలబడ్డా ఆమెను పట్టించుకున్నవాళ్ళు లేరు. డిగ్రీ చదువుకున్నా... బర్రెలు కాసుకుంటున్నా అంటూ శిరీష పెట్టిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఆ తరువాత ఆమె పేరు బర్రెలక్కగా మారిపోయింది.
గోనె ప్రకాశరావు (Gone Prakasa Rao)... ఈ పేరు తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఉండరు. ఒకప్పుడు ఎమ్మెల్యేగా... ఆర్టీసీ ఛైర్మన్ (RTC Chairman) గా పనిచేశారు. వైఎస్సార్ హయాంలో ఓ వెలుగు వెలిగారు.
పొలిమేర సినిమాతో ఫేమస్ ఐన దాసరి సాహితి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. చేవెళ్ల పార్లమెంట్ నుంచి సాహితీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసింది. రాజేంద్రనగర్లోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ నామినేషన్ డాక్యుమెంట్స్ దాఖలు చేసింది.
ఏపీ రాజకీయాల్లో వివేకా హత్య కేసు రేపుతున్న ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయం అని ప్రచారం మొదలైపోయింది కూడా ! కడప సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాశ్ రెడ్డి అరెస్ట్ జరిగితే.. వైఎస్ కుటుంబానికి అది భారీ దెబ్బగా మారుతోంది. నిజానికి కడప జిల్లా అనేది వైఎస్ కుటుంబానికి కంచుకోట. జగన్ పార్టీకి అధినేత అయినా.. సీఎం అయినా.. కడప జిల్లా వైసీపీ బాధ్యత అంతా వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డిదే ! అలాంటి ఇద్దరు అరెస్ట్ అయితే ఆ కుటుంబానికి దెబ్బ తప్పదు.
ఆమెది జగమంత కుటుంబం.. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు.. ఇలా ఆమెకంటూ ఓ బలం..బలగం ఉంది. కానీ ఆమె ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 రోజుల పాటు ఏకాకి జీవితాన్ని గడిపింది. అది కూడా జనసమూహాల మధ్య ఉండే ఏ అపార్ట్ మెంట్లోనే.. ప్రకృతికి దగ్గరగా అడవిలోనో కాదు.. ఏకంగా కొండ గుహలోకి వెళ్లిపోయింది. ఆ 500 రోజులు ఆమె తనదైన ప్రపంచంలో బతికేసింది. ఇంతకీ ఆమె ఎందుకలా చేసింది..? ఒంటరి జీవితం వెనుక ఉన్న కథేంటి ?