Home » Tag » INDIA bloc
మోదీ అంచనాకు తగ్గట్లే బీజేపీ విజయం సాధిస్తుందా..? మోదీ హవా పని చేస్తుందా..? ఈ విషయంలో ఉత్తరాది రాష్ట్రాల్లో కనిపిస్తున్న స్పందనే సాక్ష్యం. బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో పెద్దగా పట్టులేదు. తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో బీజేపీకి పెద్దగా ఆదరణ లేదు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన మళ్లీ బీజేపీతోనే కలిసి నడిచేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. ఇది కాంగ్రెస్‌కు భారీ షాక్ అనే చెప్పాలి. తాజా పరిణామాలు చూస్తుంటే.. ఇండియా కూటమి.. ఎన్నికల నాటికి బలహీనంగా మారి, విచ్చిన్నమయ్యే అవకాశం ఉంది.
పశ్చిమ బెంగాల్లో 42 లోక్‌సభ సీట్లున్నాయి. అందులో రెండు మాత్రమే కాంగ్రెస్‌కు ఇస్తామని మమత చెప్పింది. దీనికి కాంగ్రెస్ అంగీకరించలేదు. అంత తక్కువ సీట్లతో సర్దుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు కుదరలేదు.
శనివారం కూటమి పార్టీలు వర్చువల్‌గా సమావేశమై మల్లిఖార్జున్ ఖర్గేను తమ చైర్ పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. కూటమి చీఫ్ తర్వాత ఇందులో కీలకమైన పదవి కన్వీనర్. ఈ పదవి కోసం బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ పేరును ప్రతిపాదించి, ఆమోదించారు.
దేశంలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే కూటమికి, ప్రతిపక్షాల ఇండియా కూటమికి ఈ ఎన్నికలు పరీక్షగా మారాయి.
ఉదయనిధి వ్యాఖ్యలపై ఇప్పటికే బీజేపీ మాటలదాడికి దిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షానే నేరుగా ఈ విషయంలో ఇండియా కూటమిపై విమర్శలు చేశారు. స్టాలిన్ వ్యాఖ్యల ద్వారా ఇండియా కూటమి హిందూ వ్యతిరేకి అని స్పష్టమవుతోందన్నారు