Home » Tag » India England
రాంఛీ వేదికగా భారత్, ఇంగ్లాండ్ (India-England) నాలుగో టెస్ట్ ఆసక్తికరంగా మొదలైంది. భారత బౌలర్ల దెబ్బకు ఆరంభంలోనే సగం వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ (England) అనూహ్యంగా బజ్‌బాల్ ఆటకు గుడ్‌బై చెప్పింది. ఈ సిరీస్‌లో తొలిసారి టెస్ట్ ఫార్మాట్‌కు తగ్గట్టే ఆడి నిలదొక్కుకుంది. ఫలితంగా తొలిరోజు ఇరు జట్లు సమాన ఆధిపత్యం కనబరిచాయి.
భారత్, ఇంగ్లాండ్ మధ్య రాజ్‌కోట్ వేదికగా గురువారం నుండి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమిండియా జట్టు ప్రకటించగా.. కెఎల్ రాహుల్ గాయం కారణంగా ఈ టెస్టుకు పూర్తిగా దూరం అయ్యాడు. ధృవ్ జోరెల్, కెఎస్ భరత్ వికెట్ కీపర్లు కాగా.. వీరిలో ధృవ్ జోరెల్ మూడో టెస్టుకు అరంగేట్రం చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
భారత్ - ఇంగ్లండ్ (India-England) మూడో టెస్ట్ టీమిండియా సత్తాకు పరీక్షగా మారింది. టీమిండియాను వరుస గాయాలు టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ దూరం అవగా.. ఇప్పుడు కేఎల్ రాహుల్ (KL Rahul) మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు.. మరి సీనియర్ స్టార్ల గాయాలు యువక్రికెటర్లకు వరంగా మారతాయా.. 1-1తో ఉన్న టీమిండియా (Team India) లీడ్‌లోకి వెళ్తుందా..
టీమిండియా (Team India) వెటరన్ స్పిన్నర్ (spinner) రవిచంద్రన్ అశ్విన్‌ను (Ravichandran Ashwin) అరుదైన రికార్డ్స్ ఊరిస్తున్నాయి. ఇంగ్లండ్ (England) తో ప్రారంభమైన రెండో టెస్ట్‌లో అశ్విన్ నాలుగు వికెట్ల తీస్తే సుదీర్ఘ ఫార్మాట్లో 500 వికెట్ల మైలు రాయిని చేరుకుంటాడు. ఈ ఘనతను అందుకున్న తొమ్మిదో క్రికెటర్‌గా.. రెండో భారత ప్లేయర్‌గా చరిత్రకెక్కుతాడు.