Home » Tag » india vs australia
భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ డిసెంబర్ 14 నుంచి గబ్బాలో మొదలు కానుంది. తొలి టెస్ట్ గెలిచిన టీమిండియా పింక్ బాల్ మ్యాచ్ లో మాత్రం చేతులెత్తేసింది. బ్యాటర్లు పూర్తిగా విఫలమైన వేళ ఘోరపరాజయాన్ని చవిచూసింది.
పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు.ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 180 రన్స్ చేసిన టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో 175 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా ముందు 19 పరుగుల స్వల్ప టార్గెట్‌ను విధించింది.
అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ ను వరుణుడు వీడడం లేదు. టోర్నీ ఆరంభం నుంచీ పలు మ్యాచ్ లకు వర్షం అంతరాయం కలిగిస్తూనే ఉంది.
ఫైనల్లో ఏజట్టుకైనా ఉండే ఒత్తిడిని యంగ్ ఇండియా తట్టుకోలేపోయింది. ముఖ్యంగా ఛేజింగ్‌లో అది స్పష్టంగా కనిపించింది. తొలి రెండు ఓవర్లలో కేవలం ఒక పరుగే చేసింది. తర్వాత టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు.
ఇషాన్ కిషన్.. టీమిండియా క్రికెటర్ పేరు సోషల్ మీడియాలో మళ్లీ మారుమోగిపోతోంది. ఎందుకంటే.. ఇంగ్లండ్‌తో జరిగే మిగతా మూడు టెస్టులకు ఇషాన్ పేరును పరిశీలించలేదు బీసీసీఐ. ఇంతకీ ఇషాన్ కిషన్‌కు ఏమైంది. కాల్ కూడా ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు. ఎవరి మీదో అలకను ఇంకొకరిపై చూపిస్తే.. కెరీర్‌పై ఎఫెక్ట్ పడదా అనే చర్చ నడుస్తోంది
అండర్ 19 ప్రపంచకప్ అంటేనే భారత్ డామినేషన్ కు కేరాఫ్ అడ్రస్... ఈ మెగా టోర్నీ నుంచే గతంలో ఎంతోమంది వెలుగులోకి వచ్చారు. కోహ్లీ, యువరాజ్, కైఫ్, రైనా, పంత్... ఇలా కుర్రాళ్ల కెరీర్ ను మార్చేసిన అండర్ 19 ప్రపంచకప్ లో ఈ సారి ఎవరు సత్తా చాటబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం భారత యువ జట్టు అద్భుతంగా రాణిస్తోంది. ఒక్క ఓటమి లేకుండా ఫైనల్లోకి అడుగుపెట్టిన యువ జట్టులో పలువురు ప్లేయర్స్ టైటిల్ పోరులో కీలకం కానున్నారు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తప్పిదం ఆస్ట్రేలియాకు కలిసొచ్చింది. అతని అత్యుత్సాహం కారణంగా మ్యాచ్ మలుపు తిరిగింది. అక్షర్ పటేల్ వేసిన 19వ ఓవర్లో నాలుగో బంతిని మాథ్యూ వేడ్ క్రీజ్ ధాటి భారీ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ బంతిని అంచనా వేయడంలో అతను విఫలమవడంతో మిస్సై కీపర్ చేతిలో పడింది.
గురువారం నుంచి భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఐదు T20 అంతర్జాతీయ మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. విశాఖపట్నంలోని రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై గెలిచి కాస్తయినా ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు ఇప్పిటకే హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా టికెట్ విక్రయాలు జరిగాయి.
ICC ప్రతి నాలుగేళ్లకోసారి వన్డే ప్రపంచకప్ ను నిర్వహిస్తుంది. విజేతగా నిలిచిన జట్టుకు ప్రత్యేకంగా తయారు చేసిన ట్రోఫీ అందిస్తుంది. కానీ ఆ ట్రోఫీ ఆ దేశం దగ్గరే ఉంటుందా... లేకపోతే ఐసీసీ తీసుకెళ్ళిపోతుందా. ట్రోఫీని ఆ తర్వాత ఎక్కడ పెడతారు.