Home » Tag » India Win
17ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. అఖండ భారతావని ఊపిరి బిగపట్టుకొని ఎదురుచూసిన క్షణం.. రోహిత్ సేన వాల్డ్కప్ను ముద్దాడింది.
17ఏళ్ల తర్వాత టీ20 వాల్డ్కప్ నెగ్గింది టీమిండియా. నువ్వా నేనా అన్నట్లు జరిగిన ఫైనల్ ఫైట్లో సౌతాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించిన రోహిత్ సేన.. విజయం అందుకుంది.
టీ20 వాల్డ్కప్ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్స్లో దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ విజయంతో రెండోసారి ఛాంపియన్గా నిలిచి చరిత్ర సృష్టించింది.
అంతర్జాతయ టీ20 క్రికెట్కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడు.కోహ్లీ బాటలోనే వరల్డ్ టైటిల్ గెలిచి ఘనంగా పొట్టి ఫార్మెట్కు వీడ్కోలు పలికాడు.
ఎప్పుడొచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా ఈ డైలాగ్ వరల్డ్ కప్ ఫైనల్లో విరాట్ కోహ్లీకి సరిగ్గా సరిపోతుంది. నిజానికి ఐపీఎల్ లో ఓపెనర్ గా బరిలోకి దిగి పరుగుల వరద పారించిన కోహ్లీ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.
క్రికెట్ లో క్యాచెస్ విన్ మ్యాచ్ స్ అంటారు..ఎవ్వరైనా సరే ఇది అంగీకరించాల్సిందే...ఎందుకంటే ఎంత భారీస్కోర్ చేసినా బౌలింగ్ కు తగ్గట్టు ఫీల్టింగ్ మరీ ముఖ్యంగా ప్రత్యర్థి బ్యాటర్లు ఇచ్చిన క్యాచ్ లు అందుకోకుంటే మ్యాచ్ చేజారిపోతుంది.
దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య ఆధ్వర్యంలో బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో మంగళవారం ముగిసిన శాఫ్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో భారత జట్టు.. పెనాల్టీ షూటౌట్ లో కువైట్ ను ఓడించింది. ఈ మ్యాచ్ గెలిచాక కంఠీరవ స్టేడియం మొత్తం భారత ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ ‘వందేమాతరం’ అంటూ నినదించింది. స్టేడియంలో మ్యాచ్ చూడటానికి వచ్చిన సుమారు 26 వేల మంది ప్రేక్షకులు.. కువైట్ పై భారత్ గెలవగానే.. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచిన ‘మా తుఝే సలామ్’ పాటను ఆలపించారు.