Home » Tag » indian
ఇండియన్ (Indian) సినిమాలో రాజమౌళి (Rajamouli) పేరు మార్మోగిపోతుంది. బాహుబలి (Baahubali) సినిమా తర్వాతి నుంచి రాజమౌళి గురించే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి.
గత కొన్ని రోజులుగా భారతదేశంలో రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. అవి కూడా ఉత్తర భారత దేశంలోనే అత్యధికంగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణికులకు రైళ్లలో ప్రయాణించాలంటే జంకుతున్నారు.
సీక్వెల్... ఈ మాట ఇప్పుడు టాలీవుడ్లో కామన్ అయిపోయింది. హీరో క్రేజ్‌ను వాడుకునేందుకు, కాసుల వర్షం కురిపించేందుకు.. సీక్వెల్‌ను అడ్డుపెట్టుకున్నారు. మొదటి భాగంలో ఇంతే.. అసలు కథ తెలియాలంటే రెండో భాగం చూడాలి అంటూ.. ప్రేక్షకులను వెర్రి పుష్పాలను చేస్తున్నారు.
భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా.. శంకర్, కమల్‌హాసన్ కాంబోలో వచ్చిన భారతీయుడు 2.. నిరుత్సాహానికి స్పెల్లింగ్ రాయించింది. ఫస్ట్ పార్ట్ ఎంత గ్రిప్పింగ్‌గా ఉందో.. సెకండ్ పార్ట్ అంత తేలిపోయింది.
లోక నాయకుడు గత చిత్రం ‘విక్రమ్’ మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. దాదాపు విశ్వరూపం తర్వాత సరైన సక్సెస్ లేని కమల్ హాసన్ .. విక్రమ్ మూవీతో సాలిడ్ హిట్ అందుకొని .. హీరోగా తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసాడు.
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారతీయుడు చిత్రం 1996 లో విడుదలై సంచలన విజయం సాధించింది. 28 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు-2వస్తోంది.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan), స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'భారతీయుడు 2'.
ఇండియన్ ఆర్మీ పవర్ ఇది అని చెప్పడానికి మాటలు సరిపోవ్.. భాష సరిపోదు.. ప్రతీ గుండెలో, శరీరం ప్రతీ కణంలో భారత్ మాతా కీ జై నినాదాలతో.. సరిహద్దుల్లో సింహాల్లా కనిపిస్తుంటారు మన సైనికులు. కుట్రలు చేసిన చైనా అయినా.. కుతంత్రాలు పన్న పాక్ అయినా.. భారత్ ఆర్మీ పవర్‌కు మోకరిల్లిన ఘటనలు ఎన్నో ! ఇప్పుడు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మరో రికార్డ్ క్రియేట్ చేసింది. పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయడంలో ఆరితేరిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. ఇప్పుడు కొత్త సామర్థ్యాన్ని సంతరిచుకుంది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య రేపు వరల్డ్ కప్ ఫైనల్ జరగబోతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. ఈ మెగా ఫైనల్ కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు.
మన దేశంలో ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం గూగుల్ తన భూకంప హెచ్చరిక వ్యవస్థను చేస్తోంది. గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్ లో భూకంప హెచ్చరికను చెప్పె ఫీచర్ ను పొందుపరుస్తుంది. ఇది ఇప్పుడు భారతదేశంలోని వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది,