Home » Tag » Indian Cinema
మెగాస్టార్ చిరంజీవి” తెలుగు సినిమాలోనే కాదు ఇండియన్ సినిమాలో ఒక బ్లాస్టింగ్ నేమ్. చిరంజీవి పేరు వింటే మాస్ ఆడియన్స్ పూనకాలు పీక్స్ లో ఉంటాయి. హీరోలు అంటే అప్పటి వరకు నటన మాత్రమే అనే మాట దగ్గరి నుంచి హీరోలు అంటే కళ్ళు చెదిరే డాన్స్ కూడా ఉంటుందని ప్రూవ్ చేసిన డైనమిక్ హీరో.
ఈ జనరేషన్ చూసిన ఫస్ట్ పాన్ ఇండియా హీరోగా.. ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచిపోతాడు ప్రభాస్. ఇక.. ప్రభాస్ ఒక్కో సినిమాకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు మూవీ మేకర్స్. తెలుగు నుంచి వచ్చిన ఫస్ట్ భారీ బడ్జెట్ సినిమా బాహుబలి. ఇక్కడి నుంచి ప్రభాస్ సినిమా అంటే.. మినిమం 300 కోట్లు ఉండాల్సిందే.
కల్కి.. కల్కి.. కల్కి.. ఈ సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూశారో. మేకర్స్ ఎంత హైప్ ఇచ్చారో.. ఫ్యాన్స్ ఇప్పుడు అంతే డిసప్పాయింట్ అవుతున్నారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, బ్యాగ్రౌడ్ మ్యూజిక్స్, డబ్బింగ్.. ఈ సినిమాకు ఇవే మేజర్ డ్రా బ్యాక్స్. గ్రాఫిక్స్, ప్రభాస్, అమితాబ్ యాక్టింగ్ ఇవి ఈ సినిమాకు మేజర్ అస్సెట్స్. 25 పర్సెంట్ ఎంటర్టైన్మెంట్.. 50 పర్సెంట్ సెటప్.. 25 పర్సెంట్ ల్యాగ్.
కల్కి 2898 AD సినిమా చూసి బావురు మనని అభిమాని లేడు. ప్రభాస్ కల్కిపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకుంటే... మిగిలిన పబ్లిక్ అంతా ఏదో అద్భుతం జరగబోతుందని ఆసక్తిగా ఎదురు చూశారు.
ఇండియన్ సినిమా (Indian Cinema) బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభాస్ కి ఉన్న ఛరిష్మానే వేరు. తెలుగులోనే కాకుండా వేరే భాషల్లోను ఆయనకీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గూగుల్ లో ఆయన అప్ కమింగ్ మూవీస్ గురించి కొన్ని లక్షల మంది అభిమానులు నిత్యం చెక్ చేస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో ఒక వార్త ప్రభాస్ ఫ్యాన్స్ ని కొద్దిగా నిరుత్సాహపరుస్తుంది.
ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు.. వహీదా రెహమాన్ ఎంపికైనట్లు కేంద్రం ప్రకటించింది. 5దశాబ్దాల పాటు భారత సినీ రంగానికి ఆమె అందించిన సేవలకు గాను.. ఈ అవార్డు ఇవ్వనున్నట్లు తెలిపింది. 1955లో రోజులు మారాయి తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వహీదా రెహమాన్.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేశారు.