Home » Tag » indian cricket
ఇప్పుడంతా ధనాధన్ యుగం...మైదానంలోకి దిగామా...బాల్‌ను బాదామా...ఇదే యంగ్ క్రికెటర్ల ఫార్ములా. బౌలర్ బంతిని ఎలా వేసినా సరే...బంతి బౌండరీ దాటాల్సిందే. లేదంటే స్టాండ్స్‌లో పడాల్సిందే. ఆడేది పది బాల్సయినా ఒకే..20 రన్స్ కొట్టాల్సిందే.
రిటైర్మెంట్ తర్వాత కూడా కోట్లలో ఆదాయం వచ్చేది మన దేశంలో క్రికెటర్లకు మాత్రమే...కామెంటేటర్ గా , కోచ్ గా, మెంటార్ గా ఇలా చాలా ఆప్షన్సే ఉంటాయి. కొందరు డబ్బు కోసమే పనిచేసే వాళ్ళుంటే మరికొందరు హోదా కోసం పనిచేస్తారు.
రిషబ్ పంత్ రీఎంట్రీ తర్వాత మునుపటిలానే బ్యాటింగ్ చేయడమే కాదు వికెట్ల వెనుక అదరగొడుతున్నాడు.తాజాగా దులీప్ ట్రోఫీలోనూ వికెట్ల వెనుక హల్ చల్ చేస్తున్నాడు.
ఆసియా దేశాలకు చెందిన క్రికెటర్లు స్పిన్ బాగానే ఆడతారు.. ముఖ్యంగా భారత బ్యాటర్లు స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటారు..స్పిన్ దిగ్గజాలు మురళీధరన్, షేన్ వార్న్ ను సైతం మన బ్యాటర్లు డామినేట్ చేసిన సందర్భాలున్నాయి.
టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ మళ్ళీ కోచ్ గా బాధ్యతలు అందుకోనున్నాడు. ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ హెడ్ కోచ్ గా ద్రావిడ్ మళ్ళీ బిజీ అయిపోయాడు. టీ ట్వంటీ వరల్డ్ కప్ తో కోచ్ గా పదవీకాలం ముగిసిపోవడంతో ద్రావిడ్ తో ఒప్పందం కోసం పలు ఫ్రాంచైజీలు ప్రయత్నించాయి.
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
భారత క్రికెట్ (Indian Cricket) లో సీకే నాయుడు కోహినూర్ డైమండ్ (Kohinoor Diamond) కంటే విలువైన ప్లేయర్ అనడంలో ఏ మాత్రం డౌట్ లేదు.
మన దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రికెట్ ను మతంలా, క్రికెటర్లను దేవుళ్ళులా చూస్తారు. ఇక ఈ రెండింటినీ నడిపించే బీసీసీఐకి ఆదాయం విషయంలో మరేదీ సాటి రాదు.