Home » Tag » INDIAN RAILWAYS
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య జంక్షన్ (Ayodhya Junction) సమీపంలో నిన్న సాయంత్రం గూడ్స్ రైలుకు చెందిన పలు బోగీలు పట్టాలు (Goods Train) తప్పాయి. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది మరియు ప్రస్తుతానికి, ఎటువంటి ప్రాణనష్టం నివేదించబడలేదు.
దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభానికి సిద్ధమైంది. 2024 జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించబోతున్నారు. ప్రధాని మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఆలయాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారు.
అయోధ్యలో అధునాతన హంగులతో మహర్షీ వాల్మీకి విమానాశ్రయం.. రైల్వే స్టేషన్ ఫోటోస్
భారతీయ రైల్వే శాఖ త్వరలోనే వీటిని అందుబాటులోకి తేనుంది. ఈ వారమే వీటి ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ముంబైలోని వాడి బండర్ యార్డుకు వందే సాధారణ్ రైలు చేరుకుంది.
వందే భారత్ రైళ్లు మన దేశంలో పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. వీటి స్థానంలో మరింత మెరుగులు అద్ది స్లీపర్ కోచ్ లు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది రైల్వే శాఖ. ఈ విషయాన్ని తాజాగా చెన్నైలోని కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ బీజీ మాల్యా తెలిపారు.
భారతదేశంలోనే అత్యంత పెద్ద ప్రయాణ వ్యవస్థగా రైల్వే ప్రసిద్ది చెందింది. ప్రతి రోజూ రైల్వే ద్వారా కొన్న లక్షల మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వీరి సౌకర్యార్థం సరికొత్తగా ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని వల్ల ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలసుకుందాం.
ఎకానమీ మీల్ పేరుతో రూ.20కే భోజనం అందిస్తోంది దక్షిణ మధ్య రైల్వే. ప్రస్తుతం సికింద్రాబాద్, విజయవాడ రేణిగుంట, గుంతకల్ రైల్వే స్టేషన్లలోనే ఈ సదుపాయం ఉంది. త్వరలోనే మిగతా స్టేషన్లలో కూడా ఈ భోజనం అందుబాటులోకి రానుంది.
రైలు అంటేనే టికెట్ బుకింగ్ మొదలు రైలు ఎక్కే వరకు హడావిడి ప్రయాణం. టికెట్ దొరుకుతుందో లేదో.. వెయిటింగ్ లిస్ట్ లో ఉంటే కన్ఫామ్ ఎప్పుడు అవుతుందో.. రైలు సరైన సమయానికి వస్తుందా.. ఏ ప్లాట్ ఫాం మీద వస్తుంది. ఇలా సామాన్యునికి అన్నీ ప్రశ్నలే తలెత్తుతాయి.
మనం సరదాగా ఎక్కడికైనా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది ట్రైన్. రైలులో అయితే సీటింగ్ నుంచి వాష్ రూం వరకూ అన్ని సదుపాయాలు ఉంటాయి. పైగా తినేందుకు అవసరమైన ఫుడ్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ వాళ్లే సమకూరుస్తారు. మనం చేయవలసిందల్లా ఒక్కటే ప్రయాణానికి తగిన ఏర్పాట్లను ముందస్తుగా చూసుకొని టికెట్ బుక్ చేసుకోవడం. అయితే రైలులో టికెట్ దొరకడం అంటే అంత సులువైన పనికాదు. అయితే కనిష్టంగా మూడు, గరిష్టంగా ఆరు నెలల ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలి. ఇలా చేసుకోలేని వారికి తత్కాల్ అనే కోటా ద్వారా ప్రయాణ సదుపాయం కల్పిస్తుంది రైల్వే. ఇదంతా ఒక్కరు లేదా ఒక కుటుంబం ప్రయాణం చేయాలంటే చేయవల్సిన తంతు. అదే ఒక కోచ్ లేదా రైలు మొత్తం బుక్ చేసుకోవాలంటే ఏలా అనే సందేహం అందరిలో కలుగవచ్చు. ఈ సందేహాన్ని క్రింది సమాచారం ద్వారా నివృత్తి చేసుకుందాం.
కేవలం 45 పైసలకే రూ.10 లక్షలు వచ్చే ఈ ప్రమాద భీమా గురించి చాలా మంది పట్టించుకోవడంలేదు. ఏం జరుగుతుందిలే అనే అతి నమ్మకం కొందరిదైతే.. అసలు ఇలాంటి ఓ ఇన్సూరెన్స్ స్కీం ఉందని కూడా తెలియనివాళ్లు ఇంకొందరు.