Home » Tag » indira gandhi
దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్, తొలి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బ్యాటన్,భార్య ఎడ్విన్ మౌంట్ బాటన్ మధ్య ప్రేమాయణం సాగిందా ? లేదంటే అంతకు మించి...వివాహేతర సంబంధం వరకు వెళ్లారా ?
కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో విధించిన ఎమర్జెన్సీ రోజులకు నిరసనగా.. జూన్ 25ను సంవిధాన్ హత్యా దివాస్‌గా అంటే.. రాజ్యాంగ హత్య దినోత్సవంగా ప్రకటించింది.
తాజాగ తన తదుపరి చిత్రం గురించి కంగనా ఓ అప్డేట్ ఇచ్చింది. కంగనా రనౌత్ గతంలో తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటించింది. ఇప్పుడు యావత్ దేశం చూపు తనవైపు కు తిప్పుకునేందుకు కంగనా మరో రాజకీయ చిత్రం చేస్తుంది. అదే ఎమర్జేన్సీ. ఈ చిత్రం భారతదేశపు మొదటి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పీరియాడిక్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
భారత పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నాయి. తాజాగా ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు వేదికగా ఈవిషయాలను భారత సర్కారు లేవనెత్తగా కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తోసిపుచ్చారు.
తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని నేటి ప్రధాని నరేంద్ర మోడీ వరకు అంతా అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్న వారే. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, వీపీ సింగ్, చంద్రశేఖర్, ఐకే గుజ్రాల్, దేవగౌడ, వాజ్‌పేయి, మన్మోహన్సింగ్, 2018లో చివరిసారిగా నరేంద్ర మోడీ అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు.
టీం ఇండియా కెప్టెన్ కపిల్ దేవ్ ఆధ్వర్యంలో ప్రపంచ వన్డే క్రికెట్ కప్ ను సాధించారు. ఇదే మన దేశానికి వచ్చిన తొట్టతొలి ప్రపంచకప్. దీంతో ప్రతి ఒక్క క్రీడాభిమానిలో సంబరాలు అంబరాన్నంటాయి. నేటికి ఆ విజయాన్ని అధిరోహించి 40 ఏళ్లయ్యింది.
బీజేపీపై ఉన్న ద్వేషం.. కాంగ్రెస్‌పై ప్రేమగా మారితే అది పెను ప్రమాదమే! ఈ విషయాన్ని అర్థంచేసుకొని చాలా మంది బీజేపీ వ్యతిరేకులు కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో హస్తం పార్టీకి భజన చేయడం మొదలుపెట్టారు.
కర్ణాటకలో ఎన్నికల హడావుడి అయిపోగానే ఇక పూర్తి స్థాయిలో ప్రియాంకా గాంధీ తెలంగాణపై ఫోకస్ పెట్టబోతున్నారు. అందుకే మెదక్ లేదా మహబూబ్‌నగర్ నుంచి ప్రియాంకను పోటీకి నిలిపితే ఎలా ఉంటుందా అన్న చర్చ ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్‌లో జరుగుతోంది.
మహిళా దినోత్సవం అంటే కేవలం ఒక్కరోజు జరుపుకొని చెయ్యి దులుపుకోవడం కాదు. ప్రతిరోజూ ప్రతిక్షణం వారిని గుర్తించడం. తగిన గౌరవం ఇవ్వడం. ఈ చిత్రాల్లో ఉన్న ప్రతిఒక్కరూ వారి వారి రంగాల్లో అలుపెరుగని పోరాటం చేసి అగ్రశిఖరాన నిలచిన వారే. మరికొందరిని మన తదుపరి తరం చూడాలంటే ప్రస్తుతం ప్రోత్సహించక తప్పదు. అందుకే వారికి పెద్దపీట వేయండి
పుట్టిన పిల్లవాడు పసితనంలో మాట్లాడే భాషను పసిపిల్లల మాటలు పిల్లల భాష అంటారు. పెరిగే కొద్దీ తల్లితో మమేకం ఏర్పడుతుంది. అప్పుడు పిల్లవాడు తనకు కావల్సిన అవసరాన్ని తీర్చుకునేందుకు తన భావాన్ని తల్లితో పంచుకుంటాడు. అలా పంచుకునేందుకు ఒక వారధి కావాలి. ఆ వారధినే మాతృభాష అంటారు. తల్లికి పిల్లవాడికి మధ్య జరిగే సంభాషణే ఇది.