Home » Tag » INFLATION
బంగారం కొనాలంటే భయపడే వారికి ఈ అక్టోబర్ మాసం కాస్త ఊరటను కలిగించనుంది. రానున్న వారం 10 రోజుల్లో పసిడి ధర మరింత తగ్గే అవకాశం ఉంది. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి.
ద్రవ్యోల్భణం పై మోదీ వేసిన అక్షరాల లక్షకోట్ల వ్యూహం ఫలించేనా.
వడ్డీ రేట్లు తగ్గుతాయా.? తగ్గితే ఎప్పుడు తగ్గుతాయి..? తగ్గుతున్న ద్రవ్యోల్బణాన్ని చూసి గృహరుణ వినియోగదారులు తమ గృహరుణ వడ్డీరేట్లు తగ్గుతాయని ఆశలు పెట్టుకోవచ్చా...? మరి ఈ దేవుడు కరుణించాడు కానీ వరుణదేవుడు కరుణిస్తాడా.? ఎల్నినో మన కొంప ముంచబోతోందా.?
దేశంలో బంగారం ధరలు అంచనాలకు మించి పెరిగిపోతున్నాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ ఏడాది బంగారం ధర రూ.8 వేల వరకు ఎక్కువగా ఉంది. అసలు ఎందుకు బంగారం ధరలు ఇంతగా పెరిగిపోతున్నాయి? ఇంకా ధరలు పెరిగే ఛాన్స్ ఉందా?