Home » Tag » Insurance
గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు AICC అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా వారికి రూ.5లక్షల ప్రమాద బీమాను కల్పిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ స్కీమ్ వర్కింగ్ జర్నలిస్టులు, ట్రాన్స్ పోర్ట్, నాన్ ట్రాన్స్ పోర్ట్, ఆటో డ్రైవర్లు, హోంగార్డులకు కూడా వర్తిస్తుంది.
IRDAI ( ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ) వచ్చే సంవత్సరం జనవరి 1 నుంచి బీమా కోసం కొత్త నిబంధనలను తీసుకురానుంది. వచ్చే యేడాది జనవరి 1, 2024 లో బీమా సంస్థలు పాలసీలోని కనీస సదుపాయాల గురించి పాలసీదారులకు తప్పకుండా తెలియజేయాలి. ఈ నూతన నిబంధన 2024, జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.
కేవలం 45 పైసలకే రూ.10 లక్షలు వచ్చే ఈ ప్రమాద భీమా గురించి చాలా మంది పట్టించుకోవడంలేదు. ఏం జరుగుతుందిలే అనే అతి నమ్మకం కొందరిదైతే.. అసలు ఇలాంటి ఓ ఇన్సూరెన్స్ స్కీం ఉందని కూడా తెలియనివాళ్లు ఇంకొందరు.
సాధారణంగా ఇన్సురెన్స్ అనేది జీవితానికి, ఆరోగ్యానికి చూస్తాం. ఇక్కడ విచిత్రంగా ప్రేమ విఫలం అయితే వర్తించడం విడ్డూరంగా ఉంటుంది.