Home » Tag » inter exams
ఏపీ విద్యార్థులకు శుభ వార్త.. ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. తాడే పల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఈ ఫలితాలను విడదల చేశారు.
దేశవ్యాప్తంగా పలు రకాల పరీక్షలు జరుగుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే.. ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇలా ఉత్తర భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో ఇంటర్ మెట్రిక్యులేషన్ పరీక్షను ప్రభుత్వం నిర్వహించింది. ఇక ఆ పత్రాలను దిద్ది మార్కుల వివరాలను నమోదు చేసి విద్యార్థులకు విడుదల చేయాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మార్చి 1 2024 శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏపీ విధ్యాశాఖ షెడ్యూలు ప్రకారం మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకూ సెకండ్ ఎగ్జామ్ ఉంటుంది.
తెలంగాణ విద్యా శాఖ, ఇంటర్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం కాగా, ఫిబ్రవరి 29 నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం అవుతాయి.
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలకు షెడ్యూల్ ను రిలీజ్ చేసింది ఇంటర్ బోర్డు. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకూ ఇంటర్ ప్రాక్టికల్స్ జరుగుతాయి. ఆ తరువాత ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకూ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలను నిర్వహించనున్నారు.