Home » Tag » International Olympic Committee
2028లో లాస్ ఏంజెల్స్‌లో జరిగే ఒలింపిక్స్ నుంచి ఈ క్రీడలు ఒలింపిక్స్‌లో భాగమవుతాయి. క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చడం క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌గానే చెప్పాలి. అంతర్జాతీయంగా పేరున్న ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా చేరితే.. భారత్ సహా వివిధ దేశాలు పతకాలు గెలుచుకునే అవకాశం ఉంది.