Home » Tag » Internet
కంప్యూటర్, ఇంటర్నెట్.. ఇప్పుడు జీవితంలో భాగం అయ్యాయ్. కాసేపు ఆగిపోతే ఎఫెక్ట్ ఎలా ఉంటుందో.. ప్రత్యక్షంగా తెలుసొచ్చింది జనాలకు ! మైక్రోసాఫ్ట్‌లో ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తింది.
ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ లేనిదే ఏ పని నడవదు. దీనికి కారణం మనం పూర్తిగా మొబైల్ డేటా, వైఫై జోన్ లో బ్రతికేస్తున్నాం. ఏ ఒక్క నిమిషం ఇంటర్ నెట్ కి అంతరాయం కలిగినా గిలగిలా కొట్టుకుంటాం. వీలైతే మన బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ లో ఇంటర్నెట్ స్పీడును పెంచుకునేలా ఆఫర్లు ఏమైనా ఉన్నాయా అని చూస్తూ ఉంటాం. అలాంటి వారికి ప్రముఖ టెలికాం సంస్థ బీఎస్ఎన్ ఎల్ ఒక అద్భుతమైన ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకూ ఈ ఆఫర్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
తాజా రూల్స్ ప్రకారం.. 16 నుంచి 18 ఏళ్లలోపు వాళ్లు రోజుకు రెండు గంటలు మాత్రమే మొబైల్ ఇంటర్నెట్ వాడాలి. 8 నుంచి 15 ఏళ్లలోపు పిల్లలు రోజుకు ఒక గంట, 8 ఏళ్లలోపు పిల్లలు రోజుకు 40 నిమిషాలు మాత్రమే ఇంటర్నెట్ వాడాలి.
ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 175 కొత్త సైట్లు ప్రారంభమవుతున్నాయి. అంటే సగటున రోజుకు 2.52 లక్షల సైట్లు లాంఛ్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నమోవుతున్న వెబ్ ట్రాఫిక్‌లో 93 శాతం గూగుల్ నుంచే ఉంటోంది.