Home » Tag » ios
తాజాగా ఐఫోన్లపై నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. ఐఫోన్ సహా యాపిల్ ప్రొడక్ట్స్లోనూ సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయని తెలిపింది. ఈ లోపాల సహాయంతో హ్యాకర్లు ఫోన్లలోని సెన్సిటివ్ సమాచారాన్ని దొంగలించే అవకాశం ఉంది.
సాధారణంగా మనం బైక్ మీద డ్రైవింగ్ సమయంలోనో, లేకపోతే కాస్త ఫ్రీ టైం దొరికి కునుకు తీసినప్పుడో, ఆఫీసు పనిలో బిజీగా గడిపేటప్పుడో ఏవో ఒక తెలియని నంబర్ల నుంచి ఫోన్లు తరచూ వస్తూ ఉంటాయి. వాటినే స్కామ్ లేదా స్పామ్ నంబర్స్ అంటారు. ఇవి మనల్ని తరచూ విసిగిస్తూనే ఉంటాయి. వీటిని కొందరు గుర్తించి సాధారణ కాల్స్ ని లిఫ్ట్ చేయరు. అందుకే వీరు సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వాట్సాప్ నంబర్లకే కాల్స్ చేస్తున్నారు. వీటిని చెక్ పెట్టేందుకు వాట్సాప్ సరికొత్త ఫీచర్ త్వరలో తీసుకురానుంది.