Home » Tag » IPL tax
వచ్చే జీతమేమో కానీ సగం డబ్బులు పన్నులకే పోతాయి.. అసలు మనకు తెలియకుండానే మన వద్ద నుంచి డబ్బులు తీసుకుంటుంది ప్రభుత్వం..అయితే లక్షల కోట్ల ఆదాయం వస్తున్న క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌కు మాత్రం పన్నులుండవ్ అని మీకు తెలుసా?