Home » Tag » IPS
ఆంధ్రప్రదేశ్ లో బ్యూరోక్రాట్లు అడ్డంగా బుక్కవుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు వరుసగా కేసుల్లో ఇరుక్కుపోతున్నారు. కొందరు సస్పెండ్ అవుతుంటే...మరికొందరు పోస్టింగ్ దక్కించుకోలేక డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేశారు.
హీరోయిన్ జత్వాని కేసులో పోలీసులు కీలక అరెస్ట్ లకు రంగం సిద్దం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విద్యాసాగర్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు ప్రస్తావించారు. ముద్దాయిలు గా ఐపీఎస్ అధికారులను చేర్చారు పోలీసులు. మొత్తం ఐదుగురిని ముద్దాయిలుగా చేర్చారు.
బాలీవుడ్ నటి డాక్టర్ కాదంబరి జెత్వానీని నిర్భంధించి, అక్రమకేసు పెట్టి మరీ వేధించారనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ లోని కూటమి సర్కార్ వేసిన సస్సెన్షన్ వేటు దేశవ్యాప్తంగా సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా IAS IPS ఆఫీసర్స్ మధ్య ఈ టాపిక్ ఒక రేంజ్ లో సునామీ సృష్టించిందనే చెప్పాలి.
ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానిని అరెస్ట్ చేసి వేధించిన కేసు విషయంలో ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరించింది. ఈ వ్యవహారంలో ఉన్న విజయవాడ మాజీ సీపీ కాంతి రానా టాటాను సస్పెండ్ చేసారు చంద్రబాబు. ఈ మేరకు జీవో నంబర్ 1591 ను విడుదల చేసారు ఆయన.
విజయవాడ నగరాన్ని బుడమేరు ముంచెత్తడంతో సిఎం చంద్రబాబు అధికారులను పరుగులు పెట్టిస్తున్న సమయంలో కొందరు అధికారుల తీరు ఇప్పుడు సిఎంకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వరద సహాయ చర్యలపై మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి తాజాగా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ముంబై హీరోయిన్ వ్యవహారం.. ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. పోలీసులు, వైసీపీ నేతలు కలిసి తనను హింసించారని.. 15రోజులు నరకం చూపించారంటూ.. ముంబై హీరోయిన్ కన్నీళ్లు పెట్టుకుంది.
తెలంగాణలో సెలబ్రిటీ స్టేటస్ ఉన్న ఐఏఎస్ అధికారుల్లో స్మితా సబర్వాల్ ఫ్రంట్ లైన్లో ఉంటారు. అదే రేంజ్లో వివాదల మధ్య కూడా ఉంటారు.
తెలంగాణలో కొత్త డీజీపీగా జితేందర్‌ను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ రవి గుప్తా స్థానంలో 1992 క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ జితేందర్‌ను తెలంగాణ డీజీపీగా నియమించింది.
తెలంగాణలో ఎన్నికల హడావుడి ముగిసింది. దీంతో ఇక పాలన మీద నజర్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిలో భాగంగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టారు.
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రంలో ఉన్న గత ప్రభుత్వం అధికారులను మారుస్తు.. పాలన ప్రక్షాళన చేస్తుంది. కాగా ఇప్పటికే తెలంగాణలో ఉన్న జిల్లాల కలెక్టర్లను సైతం బదిలీ చేసింది.