Home » Tag » Iran
ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోవాల్సిందే అన్నారు.. పశ్చిమాసియా ప్రశాంతంగా ఉండాలనీ కాంక్షించారు.. తన పాలనలో యుద్ధం అన్న మాటకు చోటుకూడా లేదన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రచారం ఇలానే సాగింది. ఇది చూసిన అమెరికన్లు 'మీరు మారిపోయారు సార్' అంటూ సెల్యూట్ కొట్టారు.
ముసాద్ దెబ్బ కి హమాస్‌కు హమాస్ గిల గిల లాడుతోంది. గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ అతి పెద్ద విజయం సాధించింది. అక్టోబరు 7 దాడుల సూత్రధారి.. హమాస్ మిలిటెంట్ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్‌ను విజయవంతంగా లేపేసింది. హమాస్ కి ఇది కోలుకోలేని దెబ్బ.ఇది ఇజ్రాయెల్‌కు సైనికంగా, నైతికంగా ఘనవిజయం.
మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోందా ? ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య మొదలైన యుద్ధం...క్రమంగా విస్తరిస్తోందా ? మొదట గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్...ఆ తర్వాత లెబనాన్ పై వరుస బాంబు దాడులు చేసింది. హెజ్ బోల్లా కీలక స్థావరాలను నాశనం చేస్తోంది.
గత రాత్రి ఇరాన్ ప్రయోగించిన 180-బేసి బాలిస్టిక్ క్షిపణులలో ఒకటి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ మొసాద్... టెల్ అవీవ్ ప్రధాన కార్యాలయం సమీపంలో పడటం ఆందోళన కలిగించింది.
మొసాద్.. దేనికైనా భయం కూడా భయపడుతుందా అంటే.. అదే మొసాద్. అణువణువునా దేశభక్తి.. ప్రతీ కణంలో ప్రాణాలకు తెగించే ధైర్యం. ఇంకా చెప్పాలంటే దే విల్ మేక్ ది రూల్స్.. దే విల్ బ్రేక్ ది రూల్స్.
ఓ ప్రమాదానికి ఎరవేసి వేటాడడం అంటే.. భయం కూడా భయపడి పారిపోవాలి. అప్పుడే ఆ ప్లాన్ సక్సెస్ అవుతుంది. ధైర్యానికి ఓపిక తోడవ్వాలని.. కలిసి వచ్చే ఒక్క క్షణం కోసం ఎదురుచూడాలి.
ఇజ్రాయెల్ (Israel) పై ఇరాన్ (Iran) ప్రతీకార చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లా గ్రూప్ ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుకు సమీపంలోని పట్టణాలపై రాకెట్ల వర్షం కురిపించింది.
మేడిన్ చైనా రాడార్లతో పాకిస్తాన్ సైన్యం షాక్ తిన్నది. రెండు రోజుల క్రితం రాత్రి వేళల్లో పాకిస్తాన్ భూభాగంపై సర్జికల్ స్ట్రైక్ చేసింది ఇరాన్ సైన్యం. బలూచిస్తాన్‌లోని జైషే అల్ అదిల్ ఉగ్రవాద శిబిరాలపై మిస్సైల్స్, డ్రోన్స్‌తో ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది.
ఇజ్రాయెల్ పై హమాస్ దాడిని ఖండిస్తూ 84 దేశాలు తమకు మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది. గతంలో కేవలం రెండు దేశాల మధ్య జరిగే యుద్దానికి మరో రెండు దేశాలు మద్దతు ఇచ్చాయి. అయితే ఇప్పుడు ఎవరికి ఏ దేశం మద్దతు ఇస్తుందో చూసేద్దాం.