Home » Tag » Irrigation
నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్ కెనాల్ కట్ట తెగిపోయింది. దీంతో కాలనీలోకి వచ్చి చేరింది నీరు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీ ఆనుకొని నిజాంసాగర్ కెనాల్ కట్ట ఉంది. అయితే.. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కాలనీ వాసులు ఉలిక్కిపడ్డారు. నీటి ప్రవాహానికి విద్యుత్ స్తంభాలు కింద పడిపోయాయి.
పొన్నాల లక్ష్మయ్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి
చంద్రబాబుకు గట్టి కౌంటర్ ఇచ్చిన అంబటి రాంబాబు.
పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేస్తూ కౌంటర్ ఇచ్చిన ఏపీ మంత్రి అంబటి రాంబాబు
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. భారీగా నీరు వచ్చి చేరుతుండడంతో.. నిండుకుండను తలపిస్తోంది. శ్రీ రామసాగర్ ప్రాజెక్టు ఎగువన గోదావరి నదిపై.. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను తెరిచారు.
కాపు సామాజికవర్గం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో సత్తెనపల్లి ఒకటి. ఆ నియోజకవర్గ ఎన్నికలు.. ఈసారి మరింత ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ, వైసీపీ, జనసేన.. మూడు పార్టీలు సత్తెనపల్లిని సవాల్‌గా తీసుకున్నాయ్. మూడు పార్టీలకు సవాళ్లు ఎదురవుతున్నాయ్. అంబటి రాంబాబును ఓడించడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది టీడీపీ. అంబటి మీద కన్నా లక్ష్మీనారాయణను బరిలో దింపేందుకు సిద్ధం అవుతోంది. గత ఎన్నికల్లో కాపు వర్సెస్ కమ్మగా సాగిన రాజకీయ పోరు.. ఈసారి కాపు వర్సెస్ కాపు అన్నట్లు కనిపించబోతోంది. దీంతో కాపుల మనసు గెలిచేదెవరు.. కాపులు కాపు కాసేదెవరన్నది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ కాళేశ్వరం గురించి ఎంపీ రంజిత్ రెడ్డి మాటల్లో తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ ను విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ భారీనీటి పారుదల శాఖా మంత్రి అంబటిరాంబాబు చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యాలు చేశారు.