Home » Tag » Irrigation Department
నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్ కెనాల్ కట్ట తెగిపోయింది. దీంతో కాలనీలోకి వచ్చి చేరింది నీరు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీ ఆనుకొని నిజాంసాగర్ కెనాల్ కట్ట ఉంది. అయితే.. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కాలనీ వాసులు ఉలిక్కిపడ్డారు. నీటి ప్రవాహానికి విద్యుత్ స్తంభాలు కింద పడిపోయాయి.
తెలంగాణ (Telangana Government) ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పోలీస్ శాఖతో పాటు CMO, సెక్రటరియేట్ (Secretariat) లో ఉన్న BRS పార్టీ కోవర్టులను ఏరివేసే పనిలో ఉన్నారు. మొన్నటికి మొన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఒకేసారి 85 మందిని బదిలీ చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం కూడా అదే. కానీ ఇప్పుడు నీటిపారుదల శాఖ (Irrigation Department) లో ఉన్న కట్టప్పలను గుర్తించలేక ఇరుకున పడుతున్నారు.
తెలంగాణలో ప్రభుత్వం మారిపోయిన తరువాత చాలా మంది తలరాతలు కూడా మారిపోయాయి. రాజకీయ నాయకులే కాదు.. చాలా మంది అధికారుల పరిస్థితి కూడా తారుమారయ్యింది. ఇందులో ముఖ్యంగా ఐఏస్ (IAS) స్మితా సబర్వాల్ (Skitha Sabharwal) పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సూళ్లూరుపేట పర్యటనలో మార్పులు, చేర్పులు జరిగి వాయిదా పడింది. ఈ రోజు జరగాల్సిన సీఎం పర్యటన వాయిదా పడినట్లు సీఎంవో కార్యాలయం ప్రకటించింది.
చంద్రబాబు పై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
బ్రో సినిమాలో శ్యాం బాబు క్యారెక్టర్ పై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు
ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లోకేష్ కి సవాల్ విసిరారు.