Home » Tag » ishan kishan
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతోంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆ జట్టు హోం గ్రౌండ్ లో ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది.
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా విడుదలైంది. ఊహించినట్టుగానే శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ రెండేళ్ళ తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. పలువురు యువ ఆటగాళ్ళు సైతం కొత్తగా సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు.
ఐపీఎల్ 18వ సీజన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ రెడీ అవుతోంది. గత ఏడాది రన్నరప్ తో సరిపెట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ ఈ సారి ఎలాగైనా టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది.
ఐపీఎల్ మెగావేలంలో చాలా మంది క్రికెటర్లు కొత్త ఫ్రాంచైజీలకు వెళ్ళిపోయారు... ఎన్నో ఏళ్ళుగా ఆడిన టీమ్స్ ను వీడి కొత్తగా బిడ్ వేసిన ఫ్రాంచైజీలకు ఆడబోతున్నారు. ఈ నేపథ్యంలో పాత ఫ్రాంచైజీలకు కొందరు ఎమోషనల్ వీడియోలతో గుడ్ బై చెబుతుంటే...
దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ గురువారం నుంచి మొదలుకాబోతోంది. ఈ సారి పలువురు స్టార్ క్రికెటర్లు దులీప్ ట్రోఫీలో ఆడుతున్నారు.
భారత క్రికెట్ లో యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ తక్కువ కాలంలోనే మంచి ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. దూకుడుగా ఆడుతూ ఆకట్టుకున్నాడు.
ఐపీఎల్ (IPL) 17వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్‌లో కొన్ని జట్లు అనూహ్యంగా ముందంజ వేస్తే మరికొన్ని చతికిలపడుతున్నాయి.
అగ్రశ్రేణి ఆటగాళ్లు ఫస్ట్ క్లాస్ క్రికెట్ బరిలో దిగడం ద్వారా డొమెస్టిక్ టోర్నీలకు మరింత ఆదరణ పెరుగుతుందన్నాడు. కాగా జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు సెంట్రల్ కాంట్రాక్ట్ క్రికెటర్లు కచ్చితంగా రెడ్ బాల్ క్రికెట్ ఆడాల్సిందేనని బీసీసీఐ ఇటీవల నిబంధన విధించింది.
తమ ఆదేశాలను పెడచెవిన పెట్టి, దేశవాళీ టోర్నీలో పాల్గొనని ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లను సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి తప్పించి బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ యువ క్రికెటర్లకు ధైర్యాన్నిస్తూ రవిశాస్త్రి ట్వీట్ చేశాడు.