Home » Tag » ISIS
అమెరికాలో న్యూ ఇయర్ వేడుకల్లో జరిగిన ట్రక్ ఘటనపై అమెరికా దర్యాప్తు సంస్థలు విచారణ వేగవంతం చేసాయి. న్యూ ఓర్లీన్స్ లో జరిగిన ఘటనపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.
రష్యా (Russia) రాజధాని మాస్కోలో (Moscow) నిన్న శుక్రవారం జరిగిన భారీ ఉగ్రదాడి (Terrorist Attack)లో ఈ దాడిలో 60 మందికి పైగా చనిపోగా, మరో 145 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ 'ఎక్స్' (ట్విటర్) వేదికగా స్పందించారు. ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు.
ప్రపంచంలోనే అతి పెద్ద దేశం అయిన రష్యాలో (Russia ) భారీ ఉగ్రదాడి (Terrorist Attack) కలకలం రేపుతోంది. రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు నరమేధం సృష్టించి. రష్యా క్యాపిటల్ మాస్కో (Moscow) సమీపంలోని ఓ మ్యూజిక్ ప్రోగ్రాం లో భారీ ఉగ్రదాడికి పల్పడ్డారు ఉగ్రవాదులు.
అదాశర్మ పాత్రను ఓ అమ్మాయి కథ ఆధారంగా తీశారు. ది కేరళ స్టోరీ రీల్ స్టోరీ అయితే.. రియల్ కేరళ స్టోరీ నిమిషా అకా ఫాతిమా ఇషా అనే అమ్మాయిది. ఈమె రియల్ లైఫ్ ఆధారంగానే మూవీని నిర్మించారు. 2016 నుంచి 2018 మధ్యకాలంలో కేరళ నుంచి ఆఫ్గనిస్తాన్‌కు వెళ్ళిన అమ్మాయిల్లో ఫాతిమా ఒకరు.