Home » Tag » Israeli
రక్తంతో తడిసిన నేల యుద్ధాన్ని కోరుకుంటుంది.. యుద్ధం ఎప్పుడూ రక్తాన్ని మిగిలిస్తుంది. ఇది రక్తంతో రాస్తున్న యుద్ధం.. రక్తాన్ని కోరుకుంటున్న యుద్ధం.
గాజాలో హమాస్ మిలిటెంట్లతో పోరాతుడున్న ఇజ్రాయెల్ సైన్యంపై ఊహించని విధంగా మరో వైపు నుంచి దాడి జరిగింది. ఆ దాడి చేసింది లెబనాన్, సిరియా. ఈ రెండు దేశాలు ఇప్పుడు పాలస్తీనాకు మద్దతుగా వచ్చాయి. మరోపక్క ఖతార్, ఇరాన్ లాంటి దేశాలు కూడా పాలస్తీనాకు మద్దతుగా నిలుస్తున్నాయి.