Home » Tag » it scam
ఐటీ స్కాంలో కీలక వ్యక్తి మనోజ్ వాసుదేవ్ పార్దసాని, స్కిల్స్కాంలో నిందితుడు యోగేష్ గుప్తాలకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. వీరిద్దరినీ ఏపీ సీఐడీ విచారించబోతుంది. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో రేట్లు పెంచి, కంపెనీల నుంచి ముడుపులు స్వీకరించారంటూ వారిపై ఇప్పటికే అభియోగాలు నమోదయ్యాయి.